• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

General Knowledge

General Knowledge - #83
420.భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టింది ఎవరు ? 419. రెడ్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం ఏది ? 418.వేసవి కాలంలో సూర్యుడు దాదాపు అస్తమించని ప్రాంతం ఏ దేశంలో ఉంది ? 417. ఇటలీ కరెన్సీ ఏది ? 416. సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు ?
General Knowledge - #82
415.బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ? 414. రబ్బరును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ? 413.వరల్డ్ మ్యూజియం డే ఏ రోజున జరుపుకుంటారు ? 412. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా పిలువబడే పోర్టు ఏది ? 411. అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం ఏది ?
General Knowledge - #81
410.మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరు ? 409. MLA కి ఉండవలసిన కనీస విద్యార్హత ఎంత 408.అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? 407. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ? 406. ' Maggi ' ఏ దేశానికి చెందినది ?
General Knowledge - #80
405.మహాభారతంలో ధృతరాష్ట్రుని ' తల్లి ' ఎవరు ? 404. వేగంగా ప్రింట్ చేసే ' ప్రింటర్ ' పేరేమిటి ? 403.ఎన్ని దోమలు ' కుడితే మనిషి నిమిషంలో చనిపోతాడు ? 402. 3 , 6 , 12 , 24 వాటిలో తర్వాత వచ్చే ' నెంబర్ ' ఏది ? 401. ' డాక్టర్ అంబేద్కర్ ' ఏ రాష్ట్రంలో జన్మించారు ?
General Knowledge - #79
400.ప్రపంచంలోనే మొట్టమొదటి ' YouTuber ' ఎవరు ? 399. భారతదేశంలో ఎన్ని ' హైకోర్టులు ' ఉన్నాయి ? 398.' 1 GB ' లో ఎంత MB ఉంటుంది ? 397. ' వెర్నియర్ కాలిపర్స్ ' ను వేటిని కొలవడానికి ఉపయోగిస్తారు ? 396. ప్రపంచంలో ఏ ఖండంలో ' అత్యధిక ఖనిజాలు ' ఉన్నాయి ?
General Knowledge - #78
395.డిసెంబర్ ' నెల ... తెలుగు నెలలలో ఏ నెల అవుతుంది ? 394. మన భారతదేశ జెండా లో ' ఆకుపచ్చ రంగు ' దేనికి సంకేతం ? 393.తేలు కోరల్లో ఏ రకమైన ' యాసిడ్ ' ఉంటుంది ? 372. ’విద్యుత్ ' దేని ద్వారా వేగంగా ప్రసారమవుతుంది ? 391. ' ఏ గ్రహాన్ని ' టెలిస్కోప్ లేకుండా మన కళ్ళతో డైరెక్ట్ గా చూడొచ్చు ?
General Knowledge - #77
390.సంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగం ' పేరు ఏమిటి ? 389. రెండో ' ప్రపంచ యుద్ధం ' జరిగిన కాలం ఏది ? 388. మనుషులు ' ఎత్తు ' పెరగడానికి ఉపయోగపడే గ్రంధి ' పేరు ఏమిటి ? 387. అధిక వేగంగా చొచ్చుకు పోయే సామర్ధ్యం గల ' కిరణాలు ' ఏవి ? 386. మయోపియా ' అనే వ్యాధి దేనికి కలుగుతుంది ?
General Knowledge - #76
385.భారతదేశంలో అతి పెద్ద ' మంచి నీటి సరస్సు ' ఎక్కడ ఉంది ? 384. మహాభారతంలోని ' ద్రౌపది ' చెల్లెలు ఎవరు ? 383.భారతదేశమే కాకుండా ' హోలీ పండుగను ' జరుపుకునే ఇంకొక దేశం పేరు ఏమిటి ? 382. భారతదేశం యొక్క రాజధానిని ' కోల్కతా ' నుంచి ' ఢిల్లీ ' కి ఎప్పుడు మార్చారు ? 381. మొదటి మధ్యయుగాల్లో ' సముద్ర వ్యాపారంలో అధిక అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు ?
General Knowledge - #75
380.' లేజర్ లైట్ ను కనుగొన్న ' శాస్త్రవేత్త ఎవరు ? 379. సూర్యుని లో శక్తి కి కారణమైన ' వాయువు ' ఏది ? 378.అతి తక్కువ ' జనాభా ' ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ? 377. కోళ్లను పెంచే ' పరిశ్రమను ' ఇంగ్లీషులో ఏమంటారు ? 376. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహరావు నియమితులైన సంవత్సరం .
General Knowledge - #74
375.భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ' ఉన్నాయి ? 374. నేతాజీ ' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ? 373.కోతి ' గర్భాన్ని ' ఎన్ని రోజులు మోస్తుంది ? 372. రెడ్ ప్లానెట్'గా పిలువబడే గ్రహం ఏది ? 371. టాకా ' ఏ దేశపు కరెన్సీ ?
General Knowledge - #73
370.' గంగానది ' పొడవు ఎంత ? 369. ' తుప్పు పట్టడాన్ని ' ఏమంటారు ? 368.' వర్షాని'కి భయపడే ఫోబియాను ఏమంటారు ? 367. ' కౌసల్యా దేవి ' కుమారుడు ఎవరు ? 366. మొట్టమొదటి ' వన్ డే మ్యాచ్'ను ఇండియా ఏ దేశంలో ఆడింది ?
General Knowledge - #72
365.' థాయ్ లాండ్ ' ఏ ఖండానికి చెందిన దేశం ? 364. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ' జీడిపప్పు'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు ? 363.' TVS brand ' ఏ దేశానికి చెందినది ? 362. బలిచక్రవర్తి జన్మదినాన్ని ' మళయాళీలు ' ఏ పండుగ జరుపుకుంటారు ? 361. ' WHO Headquaters ' ఏ దేశంలో ఉంది ?
General Knowledge - #71
360.' ఇంటర్నెట్'లో ఎక్కువగా ఉపయోగించే భాష ఏది ? 359. తేనెటీగ ' తేనె'ను ఏ రూపంలో పెడుతుంది ? 358.మన జాతీయ క్యాలెండరు ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభ తేది ఏది ? 357. ప్రపంచంలోకెల్లా ' ఎత్తైన రైల్వే లైన్ ' ఎక్కడ ఉంది ? 356. ' WHO Headquaters ' ఏ దేశంలో ఉంది ?
General Knowledge - #70
355.201,202,204,207 .... ఈ సిరీస్ వచ్చే next నంబర్ ఏది ? 354. మహాభారతం ప్రకారం ' జాంబవతి ' భర్త ఎవరు ? 353.' మానవ బాంబ్ ' దాడిలో మరణించిన , మన దేశ ప్రధాని ఎవరు ? 352. ' న్యూరాలాజి ' అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ? 351. ' మిసిసిపి నది ' ఏ దేశంలో ఉంది ?
General Knowledge - #70
350.' మార్జాలం ' అంటే ఏంటి ? 349. Close Up brand ' ఏ దేశానికి చెందినది ? 348.' గ్యాంగ్ టాక్ ' ఏ రాష్ట్రానికి రాజధాని ? 347. ' పులి ఎముకల'ను దేనిలో ఉపయోగిస్తారు ? 346. ' మిసిసిపి నది ' ఏ దేశంలో ఉంది ?
General Knowledge - #69
345.' సచీదేవి ' భర్త ఎవరు ? 344. హైదరాబాద్ లోని ' బిర్లా మందిర్ ' ఏ రంగులో ఉంటుంది ? 343.ప్రపంచంలో అత్యధిక Timezones ( కాలమానాలు ) ఉన్న దేశం ఏది ? 342. ' వజ్రాల ' పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ' ఆంస్టర్ డ్యామ్ ' ఏ దేశానికి చెందిన రాజధాని ? 341. ' అల్యూమినియం ' ఏ ఖనిజం యొక్క రూపం ?
General Knowledge - #68
340.' స్వచ్ఛ భారత్ ' పథకానికి ఏ బ్యాంక్ రుణం అందజేసింది ? 339. ' ఆస్కార్ అవార్డ్ ' పొందిన తొలి భారతీయులు ఎవరు ? 338.భారతదేశం నుండి ' వస్త్రాల'ను అధికంగా దిగుమతి చేసుకునే దేశం ఏది ? 337. ' మహాత్మాగాంధీ ఫీనిక్స్ ' అనే ఆశ్రమంను ఏ దేశంలో నిర్మించారు ? 336. ' స్కంధుడు ' అంటే ఏ దేవుడు ?
General Knowledge - #67
335.' Dell company ' ఏ దేశానికి చెందినది ? 334. ఆపిల్స్ ఉత్పత్తి'లో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ? 333.' తాళపత్ర గ్రంథాల'ను ఏ ఆకులతో తయారు చేస్తారు ? 332. ' నైరుతి ఋతుపవనాల ' వల్ల ఏం వస్తుంది ? 331. ' స్కంధుడు ' అంటే ఏ దేవుడు ?
General Knowledge - #66
330.ఋషులలో ' ముక్కోపి ' అని ఎవరిని అంటారు ? 329. " జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ " నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది ? 328.2,5,9,19,37 .... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది ? 327. ' నైరుతి ఋతుపవనాల ' వల్ల ఏం వస్తుంది ? 326. తెలంగాణలోని జంట నగరాలలో ఒకటి హైదరాబాద్ , మరి రెండవది ఏది ?
General Knowledge - #65
325.' లవణం ' అంటే ఏంటి ? 324. ' నాగార్జున సాగర్ డ్యాం ' ఏ జిల్లాలో ఉంది ? 323.ఏ జంతువు యొక్క ' గుండె'ను మనిషికి పెట్టొచ్చు ? 322. ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనికి కలుపుతారు ? 321. ఇనుప బంతి దేనిలో తేలుతుంది ?
General Knowledge - #64
320.దేశంలో ముడి వజ్రాలను సానబెట్టే పరిశ్రమ ఎక్కడ అభివృద్ధి చెందింది ? 319. RADAR కనిపెట్టినది ఎవరు ? 318.ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే " మాసిన్ రాం " ఎక్కడ ఉంది ? 317. కెమెరాలతో ఎటువంటి కటకాలు ఉపయోగిస్తారు ? 316. " మాంచెస్టర్ ఆఫ్ ఇండియా " అని ఏ నగరాన్ని పిలుస్తారు
General Knowledge - #63
315.అతిగా ఆల్కహాల్ తాగే వ్యక్తులు ఏ వ్యాధితో మరణిస్తారు ? 314. ఘన రూపంలో ఉన్న కర్పూరం ఆవిరిగా మార్పు చెందటాన్ని ఏమంటారు ? 313.డయాలసిస్ దేనికి సంబంధించినది ? 312. అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది ? 311. భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి ?
General Knowledge - #62
310.తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మరమగ్గాలు ఉన్న పట్టణం ఏది ? 309. సూర్యరశ్మి తగలకుండా ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే వ్యాధి ఏది ? 308.అతిపెద్ద పుష్పం ఏది ? 307. 14 సం’ల లోపు పిల్లల పెరుగుదలకు అవశ్యమైన పదార్థాలు ఏవి ? 306. దేశ వర్షపాతంలో నైరుతి రుతుపవనాల వాటా శాతం ఎంత ఉంటుంది ?
General Knowledge - #61
305.మన శరీరంలోని రక్తం లేని ఒకే ఒక భాగం ఏది ? 304. ఇటీవల ఏ రాష్ట్ర దేవాలయాల్లో గోపూజ నిర్వహించాలని ప్రకటించింది ? 303.అత్యధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం గల కిరణాలు ఏవి ? 302. Play Ground of Europe అని ఏ దేశాన్ని పిలుస్తారు ? 301. ఏ జంతువు దాని నాలుకతో చెవిని చేసుకుంటుంది ?
General Knowledge - #60
300.Nokia యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? 299. బెల్జియం దేశం యొక్క కరెన్సీ ఏమిటి ? 298.దేశమంటే మట్టి కాదోయ్ .... దేశమంటే మనుషులోయ్ .... అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఎవరు 297. " గ్రే రివల్యూషన్ " దేనికి సంబంధించినది ? 296. " జ్ఞానపీఠ అవార్డు " లను ఏ రంగంలో ఇస్తారు ?
General Knowledge - #59
295." ఆడి " కార్ల తయారీ కంపెనీ ఏ దేశానికి చెందినది ? 294. ప్రపంచంలో ఎడారి లేని ఏకైక ఖండం ఏది ? 293.పండ్లను మాగబెట్టేందుకు ఉపయోగించే వాయువు ? 292. ఇందిరా సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ? 291. 2023 హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగబోతుంది ?
General Knowledge - #58
290.మాంసాన్ని తినే మొక్క ( carnivorous plant ) ఏది ? 289. కృష్ణానది ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏది ? 288.గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది ? 287. రసాయన శక్తిని , ఉష్ణ శక్తిగా మార్చేది ఏది ? 286. మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్దము ఏది ?
General Knowledge - #57
285.భారత దేశ ఆర్థిక రాజధాని ఏది ? 284. భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది ఏది ? 273.ప్రపంచంలో అత్యధిక ప్రోటీన్లు గల పప్పు ఏది ? 282. "మలబారు తీరం " ఏ రాష్ట్రంలో ఉంది ? 281. ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరం ఏది ?
General Knowledge - #56
280.పేదవాని కలప అని దేనిని అంటారు ? 279. డ్యూరాండ్ రేఖ ఏ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ? 278.భారత దేశంలో అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది ? 277. ' తనను తాను దున్నుకునే నేలలు " అని వేటిని అంటారు ? 276. చింతపండులో ఉండే ఆమ్లం ఏది ?
General Knowledge - #55
275.ఉస్మానియా యూనివర్సిటీలో " వందేమాతరం ఉద్యమం " ఎప్పుడు జరిగింది ? 274. బెంగాల్ దుఃఖదాయిని ఏది ? 273.ఐ . రా . స . జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు ? 272. LPG సిలెండర్ దేనిని కలిగి ఉంటుంది ? 271. వానపాముల సహాయంతో ఎరువుల పెంపకాన్ని ఏమంటారు ?
General Knowledge - #54
270.మన జాతీయ పతాకంలోని ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం ? 269. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి ? 268.జపాన్ యొక్క కరెన్సీ ఏది ? 267. నరాలకు వచ్చే వ్యాధుల అధ్యయన శాస్రాన్ని ఏమంటారు ? 266. మానవునిలోని మొత్తం కండరాల సంఖ్య ఎంత ?
General Knowledge - #53
265." అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం " అని అన్నది ఎవరు ? 264. జంజావతి రబ్బరు డ్యామ్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉంది ? 263.మహారత్న హోదా పొందాలంటే కంపెనీ వార్షిక టర్నోవర్ ఎన్ని కోట్లు ఉండాలి ? 262. భారత్ , చైనా దేశాల మధ్య సరిహద్దు రేఖ ఏది ? 261. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధ్యక్షుని పదవి కాలం ఎంత ?
General Knowledge - #52
260.మనిషి ' ఎన్ని గంటలు ' నిద్రపోతే , త్వరగా చనిపోతాడు ? 259. మధ్యప్రదేశ్'లో official language ఏది ? 258.కబడ్డీ టీమ్'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ? 257. ' The Big Apple ' అని ఏ సిటీని అంటారు ? 256. గౌతమ బుద్ధు'డి అసలు పేరు ఏమిటి ?
General Knowledge - #51
255.'84 రోజులలో ఎన్ని ' వారాలు ' ఉంటాయి ? 254. పురాణాల ప్రకారం ' గంగాదేవి ' వాహనం ఏది ? 253.మహాభారతం ప్రకారం దుర్యోధనుడి పెద్ద తమ్ముడు ఎవరు ? 252. మన జాతీయ గీతంలో ' ఒడిస్సా ' రాష్ట్రాన్ని సూచించే పదం ఏది ? 251. గౌతమ బుద్ధుని కి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఏది ?
General Knowledge - #50
250.' Amazon ' ఏ దేశానికి చెందినది ? 249. ' లక్నో ' ఏ రాష్ట్రపు రాజధాని ? 248.ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మొత్తం ఎన్ని consonants ( హల్లులు ) ఉంటాయి ? 247. రెడ్ క్రాస్ సంస్థను ఎక్కడ స్థాపించారు ? 246. గౌతమ బుద్ధుని కి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఏది ?
General Knowledge - #49
245.విమాన ప్రమాదం ఎలా జరిగిందో దేని ద్వారా తెలుసుకోవచ్చు ? 244. భారత దేశంలో వచ్చిన తొలి ఆంగ్ల వార్త పత్రిక ఏది ? 243.పూర్తి రంగులతో వచ్చిన మొదటి తెలుగు చిత్రం ఏది ? 242. మధ్యధరా - ఎర్ర సముద్రాలను కలిపే కాలువ ఏది ? 241. జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం ఏది ?
General Knowledge - #48
240.అత్యధిక దూరం గెంతే జంతువు ఏది ? 239. తేయాకు , కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం ఏది ? 238.కొబ్బరిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ? 237. మిలిటరీ న్యాయస్థానాలు విధించే శిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ? 236. “లోకో పైలెట్ " అని దేనిని నడిపే వారిని పిలుస్తారు ?
General Knowledge - #47
235.మనిషి శరీరంలోని ఏ భాగాన్ని ఎక్కువగా మార్పిడి చేస్తున్నారు ? 234. బుర్ర కథ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ? 233.పామీర్ పీఠభూమి ఏ దేశంలో ఉంది ? 232. భారత దేశంలో అత్యధిక భూకంపాలు వచ్చే రాష్ట్రం ఏది ? 231. అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు ?
General Knowledge - #46
230." బ్యూటీ విటమిన్ " అని దేనిని అంటారు ? 229. పాములు లేని దేశం ఏది ? 228.ప్రపంచంలో అత్యధిక ఖనిజాలు ఉన్న ఖండం ఏది ? 227. " నల్ల బంగారం " అని దేనిని పిలుస్తారు ? 226. భారత దేశంలో విలువైన మట్టి ఏది ?
General Knowledge - #45
225.కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ? 224. భారత దేశంలో అత్యధిక పట్టణాలు కలిగిన రాష్ట్రం ఏది ? 223.మొక్కలకు ప్రాణం ఉన్నదని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ? 222. అత్యధిక స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం ఏది ? 221. అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం ఏది ?
General Knowledge - #44
220.పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 219. దేశంలో స్వచ్ఛమైన నగరం ఏది ? 218.భారత దేశంలోని ఏ నది పరివాహక ప్రాంతంలో గోల్డ్ & డైమండ్స్ దొరుకుతాయి ? 217. భారత దేశంలో అతిపెద్ద విమానాశ్రయం పేరు ఏమిటి ? 216. ప్రపంచంలో అతిపెద్ద తాబేలు ఎక్కడ ఉంది ?
General Knowledge - #43
215.తెల్ల బంగారం అని దేనిని పిలుస్తారు ? 214. భారతదేశపు మొదటి మహిళా IPS ఎవరు ? 213.ఏ పక్షి ఎప్పుడూ గూడు కట్టుకోదు ? 212. ఏ దేశ ప్రజలు టీ ఎక్కువగా తాగుతారు ? 211. అతి పెద్ద పాము ఏది ?
General Knowledge - #42
210.భారత దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది ? 209. ప్రపంచ వ్యాప్తంగా " అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం " ఏది ? 208.చౌరీ చౌరా అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది ? 207. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏది ? 206. బారా ఇమాంబరా ఎక్కడ ఉంది ?
General Knowledge - #41
205.కారుణ్య మరణాలను చట్టబద్దం చేసిన మొదటి దేశం ఏది ? 204. మొక్కలను ఆహారంగా తీసుకునే జీవులను ఏమంటారు ? 203.సజ్జల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? 202. " father of genetics " అని ఎవరిని పిలుస్తారు ? 201. జైనమత పవిత్ర గ్రంథాలను ఏమంటారు ?
General Knowledge - #40
200.ప్రపంచంలో రహస్య ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది ? 199. భూమిపై అత్యంత కఠినమైన లోహం ! 198.భారత దేశ జాతీయ పుష్పం ఏది ? 197. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ? 196. భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
General Knowledge - #39
195.దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎర్రనేలలు ఉన్న రాష్ట్రం ఏది ? 194. భారత దేశ జాతీయ నది ఏది ? 193.మౌంట్ అబు వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ? 192. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది ? 191. విటమిన్ - సి రసాయన నామం
General Knowledge - #38
190.భారతదేశంలో " సూర్య దేవాలయం " ఎక్కడ ఉంది 189. ప్రాచీన భారత దేశ రాజధాని పట్టణం ఏది ? 188.రాష్ట్రపతి ఎన్నిక జరిగిన ఎన్ని రోజుల లోపు , ఆ ఎన్నికపై పిర్యాదు చేయవచ్చు ? 187. అత్యధిక నగరీకరణ చెందిన ఖండం ఏది ? 186. భారత దేశంలో మొట్టమొదట కనుగొన్న చమురు క్షేత్రం ఏది ?
General Knowledge - #37
185.దక్కన్ పీఠభూమి ఏ దిశ వైపు వాలి ఉంది ? 184. అంతరిక్ష యాత్రికునికి , అంతరిక్షం ఏ రంగులో కనిపిస్తుంది ? 183.భారత దేశంలో ఎంత జనాభా ఉంటే వాటిని మెట్రోపాలిటన్ నగరాలుగా వ్యవహరిస్తారు ? 182. " టైగర్ ఆఫ్ మైసూర్ " అని ఎవరిని పిలుస్తారు ? 181. మానవ శరీరమందు అతిపెద్ద గ్రంథి ఏది ?
General Knowledge - #36
180.భారత్ , బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి ? 189. మానవునిలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత ? 178.భారత దేశంలో అత్యధికంగా నగరీకరణ చెందిన రాష్ట్రం ఏది ? 177. గోదావరి నది ఒడ్డున లేని పుణ్యక్షేత్రం ఏది ? 176. " ఇంక్విలాబ్ జిందాబాద్ " అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు ?
General Knowledge - #35
175.మంటలను ఆర్పుటకు ఉపయోగించే వాయువు ఏది ? 184. భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించింది ఎవరు ? 173.SEZ అనగా ? 172. PAN CARD మీద ఉండే పాన్ నంబర్ లో ఎన్ని అంకెలు ఉంటాయి ? 171. ఘన , ద్రవ , వాయు రూపంలో ఉండే పదార్థము ఏది ?
General Knowledge - #34
170.పోలియో సోకినపుడు ఏ నాడీ కణాలు నశిస్తాయి ? 169. " Table Sugar " అని దేనిని పిలుస్తారు ? 168.కాంతి ఏ ధర్మం వల్ల నక్షత్రాలు మిణుకు , మిణుకుమన్నట్లు కనిపిస్తాయి ? 167. నార్కోటెస్ట్ లో ఉపయోగించే మందు ఏది ? 166. ఆహార పదార్థాలలో ఉపయోగించే బేకింగ్ పౌడర్ లో ఉండే ఆమ్లం ఏది ?
General Knowledge - #33
165.చంద్రగుప్త మౌర్యుని ప్రధాన మంత్రి ఎవరు ? 164. భారత జాతీయ వారసత్వ జంతువు ఏది ? 163.భూమి యొక్క పొటెన్షియల్ బేధం ఎంత ? 162. గో బ్యాక్ టు వేదాస్ " అనే నినాదం ఇచ్చింది ఎవరు 161. " blue city " గా పిలిచే నగరం ఏది ?
General Knowledge - #32
160." Kingdom of Happiness " అని ఏ దేశాన్ని పిలుస్తారు ? 159. సైన్యసహకర పద్ధతిని అంగీకరించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు ? 158.శబరిమల ఏ రాష్ట్రంలో ఉంది ? 157. సంపద తరలింపు " సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ? 156. భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
General Knowledge - #31
155.భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఏది ? 154. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది ? 153.చీమలు విడుదల చేసే రసాయనం పేరు ఏమిటి ? 152. " దేశ భాషలందు తెలుగు లెస్స " అన్నది ఎవరు ? 151. బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు పోరాడిన స్వాధీనం చేసుకోలేకపోయిన భూభాగం ఏది ?
General Knowledge - #30
150.చాలా తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ? 149. " సరిహద్దు గాంధీ " అని ఎవరిని పిలుస్తారు ? 148.రూపాయి గుర్తు ( ₹ ) ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ? 147. మహాత్మాగాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు ? 146. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది ?
General Knowledge - #29
145.రూపాయి విలువను తగ్గించే అధికారం ఎవరికి ఉంది ? 144. WWW పూర్తి పేరు ఏమిటి ? 143.భారత అత్యవసర పరిస్థితిని గురించి తెలియజేసే నిబంధన ఏది ? 142. భోపాల్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది ? 141. భారత న్యాయ వ్యవస్థ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ?
General Knowledge - #28
140.వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి ? 139. స్త్రీ , పురుషులకు సమాన పనికి , సమాన వేతనం ఉండాలని తెలియజేసే ఆర్టికల్ ఏది ? 138.ప్రపంచంలో అతిపెద్ద గ్రంధాలయం ఏది ? 137. వరి పంటలకు సరిపడే నేలలు ఏవి ? 136. పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ?
General Knowledge - #27
135. రెక్కలు లేని పక్షి ఏది ? 134. అపోలో గ్రహం అని దేనిని పిలుస్తారు ? 133.ATM ని కనుగొన్నది ఎవరు ? 132. " నైటింగేల్ ఆఫ్ ఇండియా " అని ఎవరిని పిలుస్తారు ? 131. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది ?
General Knowledge - #26
130. రంగురంగుల గుడ్లు పెట్టె పక్షి ఏది ? 129. గ్రామ సభలో పాల్గొనే సభ్యులు ఎవరు ? 128.గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉంది ? 127. భారత దేశంలో IT చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ? 126. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు ?
General Knowledge - #25
125. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తాడు ? 124. రైట్ సోదరులు దేనిని కనుక్కున్నారు ? 123. నీటి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది ? 122. భారత దేశానికి మొదట వర్తకానికి వచ్చింది ఎవరు ? 121. డైమండ్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు ?
General Knowledge - #24
120. మార్నింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ? 119. పెన్సిల్ తయారీలో ఉపయోగించే కలప ఏది ? 118. ఇనుము మునిగిపోని ద్రవం ఏది ? 117. తెల్ల పావురం దేనికి సంకేతం ? 116. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని దేశం ఏది ?
General Knowledge - #23
115. ప్రపంచంలో ఏ రెండు దేశాలు అత్యధిక భూసరిహద్దు కలిగి ఉన్నాయి ? 114. ప్రపంచంలో ఏ దేశ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది ? 113. భూకంప తీవ్రతను కొలిచే పరికరాన్ని ఏమంటారు ? 112. మానవ శరీరంలో రెండవ మెదడుగా పిలువబడేది ఏది ? 111. ప్రపంచంలో ఎడారి లేని ఏకైక ఖండం ఏది ?
General Knowledge - #22
110. మొలకెత్తిన విత్తనాలలో ఉండే విటమిన్ ఏది ? 109. అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం ఏది ? 108. " Play Ground of Europe " అని ఏ దేశాన్ని పిలుస్తారు 107. ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం ఏది ? 106. గాలి వేగాన్ని కొలవటానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు ?
General Knowledge - #21
105. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది ? 104. అత్యధికంగా చొచ్చుకుపోయే సామర్ధ్యం గల కిరణాలు ఏవి ? 103. అయోధ్య నగరం మరొక పేరు ఏమిటి ? 102. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే విప్లవం పేరు ఏమిటి ? 101. తేలు విషాన్ని ' దేనిలో ఉపయోగిస్తారు ?
General Knowledge - #20
100. ప్రపంచం లోనే అతి చిన్న దేశం ఏది ? 99. వెస్టిండీస్ లో పుట్టిన భారత క్రికెటర్ ఎవరు ? 98. చెరకును అత్యధికంగా పండించే దేశం ఏది ? 97. నీటిలో కరిగే విటమిన్ ? 96. వెస్టిండీస్ లో పుట్టిన భారత క్రికెటర్ ఎవరు ?
General Knowledge - #19
95.మొట్ట మొదట ఒంటెలు ఏ ఖండంలో ఉండేవి ? 94.తొలి భారత ఆర్మిని ఎవరు స్థాపించారు ? 93.MP అనే అక్షరాలు దీనిని సూచిస్తాయి ? 92.ఏ పక్షి ప్రమాదంలో ఉన్నప్పుడు తన తలను భూమిలో దాచుకుంటుంది ? 91.జై హింద్ అనే పిలుపును తొలిసారిగా ప్రయోగించిన ప్రసిద్ధ వ్యక్తి ఎవరు ?
General Knowledge - #18
90.ఏవి కరవడం వల్ల ఎల్లో ఫీవర్ వస్తుంది ? 89.భారతీయ కరెన్సీ నోటుపై వెనుకవైపు , లాంగ్వేజ్ ప్యానలో ఎన్ని భాషలు కనిపిస్తాయి ? 88.సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు ? 87. తన కడుపులో నీటిని నిల్వ చేసుకునే జంతువు ఏది ? 86.కిరణజన్య సంయోగ క్రియ ద్వార వెలువడే వాయువు ఏది ?
General Knowledge - #17
85.ఏ జంతువు యొక్క పాలు Pink ( గులాబి ) కలర్ లో ఉంటాయి ? 84. మత్స్య పురాణం గురించి బోధించింది ఎవరు ? 83.భారతదేశంలో నిర్మించబడిన మొదటి సబ్మెరైన్ పేరు ఏమిటి ? 82. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం , ప్రపంచంలో అతి పురాతనమైన వ్యాధి ఏమిటి ? 81.భారతదేశంలో యుద్ధ ఓడలకు చెందిన మొట్టమొదటి మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది ?
General Knowledge - #16
80.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏ రెండు నగరాలపై జపాన్ బాంబులు వేసింది .. ? 79. భారత పౌరుడుకి ' జీవించే హక్కు ' ఇచ్చిన రాజ్యాంగ అధికరణం 78. శిశు హత్యలను నిషేధించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ 77. వాతావరణంలో నైట్రోజన్ శాతం . 76.మానవునిలో ఎర్రరక్త కణాల జీవిత కాలం .
General Knowledge - #15
75.దేశానికి స్వాతంత్య్రం వచ్చా 1947 నవంబర్ 26 న తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి ఎవరు ? 74. భారత దేశానికి రెండు సార్లు తాత్కాలిక ప్రధాని అయిన వ్యక్తి .. 73.12 వ శతాబ్దంలో సూర్యవర్మన్ నిర్మించిన ' ఆంగ్ కోర్ వాట్ ' వైష్ణవాలయం ఎక్కడ ఉంది .. 72.నిరక్షరాస్యుడైన మొగల్ చక్రవర్తి .. 71.మినీ ముంబై అని ఏ నగరాన్ని పిలుస్తారు .. ?
General Knowledge - #14
70.' జీబ్రాల ' గుంపుని ఏమంటారు ? 69. ప్రపంచమంతా ప్రసిద్ది చెందిన ' అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? 68.మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం మొదలయింది ? 67.వాయు వేగాన్ని కొలిచే పరికరం ( Device ) ఏది ? 66.' గాంధీ జంతు ప్రదర్శనశాల ' ఎక్కడ ఉంది ?
General Knowledge - #13
65.'భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ' చెరుకు'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు ? 64. తేలు విషాన్ని ' దేనిలో ఉపయోగిస్తారు ? 63.' టీరోపాస్ ' అనేది ఏ ' జీవి ' యొక్క శాస్త్రీయ నామం ? 62.ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ' రబ్బర్'ని ఉత్పత్తి చేసే దేశం ఏది ? 61.' పంజాబ్ ' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
General Knowledge - #12
60.' నల్లమందు ' మొక్క నుండి ఉత్పత్తి చేసే మత్తు పదార్థం ఏంటి ? 59. తేలు విషాన్ని ' దేనిలో ఉపయోగిస్తారు ? 58.'జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ' ఎప్పుడు జరుపుకుంటాం ? 57.లేజర్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? 56.' వేద వ్యాసు'డి తల్లి ఎవరు ?
General Knowledge - #11
55.' అస్సాం రాష్ట్రపు ' రాజధాని ఏది ? 54.' డేవిస్ కప్ ' ఏ క్రీడకు సంబంధించినది ? 53.ఏ ' సముద్రం'లో మనుషులు పడిపోయినా మునిగిపోరు ? 52.అత్యధిక దూరం గెంతగలిగే ' జంతువు ' ఏది ? 51.' తామర ' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
General Knowledge - #10
50.చీకటి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ? 49.విశ్వకవి ' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ? 48.'అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ' ఎప్పుడు జరుపుకుంటాం ? 47.'కన్నీటి'ని ఈ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి ? 46.మన ' జాతీయ గీతం'లో ఎన్ని పద్యాలు ఉంటాయి ?
General Knowledge - #9
45.' పంచమ వేదము'గా గుర్తింపు పొందినది ఏది ? 44.భారతదేశపు మొదటి ' వార్తా పత్రిక ' ఏది ? 43.' Cater pillar ' అంటే ఏంటి ? 42.' Canon brand ' ఏ దేశానికి చెందినది ? 41.ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు ?
General Knowledge - #8
40.భూమి దేని చుట్టూ తిరుగుతుంది ? 39.నారింజ కాయ అంతా దీనితో ఉంటుంది ? 38.కళ్ళు చూపించు ' అనే పదానికి నిజమైన అర్థం ఏమిటి ? 37.హిందీలో బ్యాంకును ఏమని పిలుస్తారు ? 36.ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు ?
General Knowledge - #7
35.కోడి మొదట వచ్చింది లేదా గుడ్డు ? 34.పాకిస్థాన్ పండ్ల తోట ' అని పిలవబడే నగరం ఏది ? 33.భారతదేశంలో ' 100 % కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ? 32.సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ? 31.కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు ?
General Knowledge - #6
26.హిట్టింగ్ అక్రాస్ ది వరల్డ్ ' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ? 27.స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ? 28.అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం ఏది ? 29.పాములు ఒక గంటకు ఎన్ని మైళ్ళు పాకగలవు ? 30.కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు ?
General Knowledge - #5
21.కబడ్డీ టీం లో ( కోర్ట్ లోపల ) ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ? 22.జపాన్ పార్లమెంట్ పేరు ఏమిటి ? 23.మన శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ? 24.పాములు ఒక గంటకు ఎన్ని మైళ్ళు పాకగలవు ? 25.' గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ' అని దేనిని పిలుస్తారు ?
General Knowledge - #4
16.ప్రపంచంలో ఆపిల్ ఎక్కువగా పండించే దేశం ఏది ? 17.థార్ ఎడారి ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది ? 18.ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళే ఈ పక్షి పేరు ఏమిటి ? 19.నాగాలాండ్ ' రాష్ట్ర రాజధాని ఏది ? 20.ఇన్సులిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
General Knowledge - #3
11.జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎవరి గుర్తుగా జరుపుకుంటారు ? 12.వర్తకం కోసం భారత దేశానికి మొదటగా వచ్చి , చివరకు వెళ్లినవారు ఎవరు ? 13.జై జవాన్ - జై కిసాన్ " నినాదం ఎవరు ఇచ్చారు ? 14.ఆంధ్రప్రదేశ్ లో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థ ఉన్న నగరం ఏది ? 15.చీకటి ఖండం ఏది ?
General Knowledge - #2
6.నీలి నీటి విధానాన్ని తీసుకొచ్చిన పోర్చుగ్రీస్ గవర్నర్ ఎవరు ? 7." ఇంక్విలాబ్ జిందాబాద్ " అనే నినాదం ఎవరు ఇచ్చారు ? 8.వేరులో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క ఏది ? 9.ప్రపంచంలో నది లేని దేశం ఏది ? 10.ఆధార్ " రూపకర్త ఎవరు ?
General Knowledge - #1
1. జ్ఞానపీఠ అవార్డులను ఏ రంగంలో ఇస్తారు ?
2.గ్రే రెవల్యూషన్ " దేనికి సంబంధించినది ? 3.దేశంలో వరిని అధికంగా పండించే రాష్ట్రం ఏది ? 4.ఎర్రకోటను నిర్మించినది ఎవరు ? 5.వేటికి ఊపిరితిత్తులు ఉండవు ?