• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Latest Updates

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి read more ..

అర్జునా! మూడులోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొంద తగినది, నేను పొందలేనిది ఏదీ లేదు. ఐనప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను. అని కృష్ణుడు అన్నారు. ఇప్పటి దాకా కృష్ణుడు అందరి గురించీ చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు. ఇంక లాభం లేదని, ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జునా! నాకు ఈమూడులోకాలలో చేయతగినపని కానీ, చేయవలసిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు. కోరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారధిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను. కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న read more ..

New Questions Added Click On The Link

1. సైకిల్ ను మొట్ట మొదట ఏ దేశంలో కనిపెట్టారు
2. భారతదేశంలో మొదటి మహిళా ప్రధాని ఎవరు
3. భారతదేశంలో సముద్ర తీరం పొడవు ఎంత
4. వాహనాల నుంచి వచ్చే పొగ లో ఏం విడుదల అవుతుంది
5. మహాత్మాగాంధీ యుక్తవయసులో గడిపిన ప్రాంతం ఏది
6. "ధ్యాన్చంద్ అవార్డ్ "దేనికి ఇవ్వబడుతుంది..
7. భారతదేశంలో "తొలి వైర్లెస్(wireless)" కనెక్టివిటీ కలిగిన నగరం ఏది...
8. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో పెద్ద బ్యాంకు ఏది
9. హరప్పా నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది
10. కరెన్సీ నోట్లను ముద్రించే కేంద్రాలు భారతదేశంలో ఏ చోట ఉన్నాయి
Answers

వేదాంత పరంగా చెప్పాలంటే, కర్మ అంటే కేవలం చేతులు కాళ్లు కదుపుతూ చేసే యాంత్రికమైన పని కర్మ కాదు. సక్రమంగా చేసే పని కర్మ అంటారు. సక్రమము అంటే సత్వగుణ ప్రధానము. ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితం తో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో, ఏకర్మ వ్యక్తిగత read more ..

New Questions Added Click On The Link

Telugu GK

జనరల్ నాలెడ్జ్

MSK Technologies

Online and Class Room Trainings