Opening Hours :7AM to 9PM
Java Training in Andhra Pradesh and Telangna
వినయంగా ఉండాలని.
నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని .
శ్రద్ధగా వినమని .
నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని .
నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
ఆత్మ పరిశీలన చేసుకోమని .
పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని
తప్పులు సరిచేసుకోమని .
గెలిచే వరకూ పోరాడమని .