"Enjoy the little things, for one day you may look back and realize they were the big things." - Robert Brault
For latest Software job updates join Telegram Channel601. ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను……….. అంటారు.
అంతర్గత వలసలు
600. ప్రజలు తమ నివాస ప్రాంతాలను దాటి వెళ్లడాన్ని…………. అంటారు.
వలసలు
599. 2011లో భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు
2.7%
598. సగటున ఒక స్త్రీ జీవితకాలంలో పుట్టే పిల్లల సంఖ్యను……………. అంటారు.
ఫెర్టిలిటీ రేటు లేదా సంతాన సామర్థ్యం
597. ఒక సంవత్సరకాలంలో 1000 మందిలో మరణించేవారి సంఖ్యను…………. అంటారు.
మరణాల రేటు
596. జననాల రేటు అంటే
ఒక సంవత్సరకాలంలో ప్రతి 1000 మందికి సజీవంగా పుట్టే పిల్లల సంఖ్య
595. 2001-2011 మధ్య జనాభా పెరుగుదల రేటు
21.34%
594. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్యను………….. అంటారు.
జనాభా పెరుగుదల
593. జనాభాలో మార్పుకు కారణం
జననాలు, మరణాలు, వలసలు
592. శ్రామిక జనాభా అంటే
15 నుండి 59 వయస్సు లోపు వయస్సువారు
591. 2011లో స్త్రీల అక్షరాస్యత శాతం
65.46%
590. 2011లో పురుష అక్షరాస్యత శాతం
82.14%
589. 2011లో అక్షరాస్యతా శాతం
74.04%
588. 2001లో అక్షరాస్యతా శాతం
64.84%
587. 1947లో అక్షరాస్యతా శాతం
12%
586. అక్షరాస్యతను లెక్కించేటప్పుడు ఎంత వయస్సువారిని లెక్కలోకి తీసుకుంటారు?
7 సం|| వయస్సు పైబడినవారు
585. అక్షరాస్యులు అంటే
7 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లలో చదవడం, రాయడం వచ్చినవాళ్లు
584. లింగ నిష్పత్తి పెంచడానికి ఒక మార్గం
లింగ వివక్షను పాటించక పోవడం
583. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని తెలియజేసే సామాజిక సూచిక
లింగ నిష్పత్తి
582. మహిళల పట్ల వివక్షతను తగ్గించడానికి ఒక సాధనం
విద్య
581. లింగ నిష్పత్తి మెరుగ్గా లేదా ఎక్కువగా ఉన్న రాష్ట్రం
కేరళ
580. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి
1000 : 970
579. లింగ నిష్పత్తి అంటే
ప్రతి 1000 మంది పురుషులకు అందుబాటులో ఉండే స్త్రీల సంఖ్య
578. జనగణనలో వృద్ధులు అని ఎవరిని పిలుస్తారు?
59 సంవత్సరాల వయస్సు పైబడినవారు
577. జనగణనలో పనిచేసే వయస్సువారు అంటే
15 నుండి 59 సం॥లోపు వారు
576. జనగణనలో పిల్లలు అంటే
15 సం॥ లోపు వయస్సువారు
575. భారతదేశంలో అత్యధిక జనాభాగల రాష్ట్రం
ఉత్తర ప్రదేశ్
574. 2011నాటి భారతదేశ జనాభాలో స్త్రీల జనాభా
58,64,69,174
573. 2011నాటి భారతదేశ జనాభాలో పురుషుల జనాభా
62,37,24,248
572. 2011లో భారతదేశ జనాభా
121,01,93,422
571. భారతదేశంలో మొదటిసారిగా జనగణన చేపట్టిన సంవత్సరం
1872
570. జనగణనను చేపట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థ
సెన్సెస్ ఆఫ్ ఇండియా
569. రాబోయే జనగణన ఎప్పుడు చేపడతారు
2031
568. భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలుక ఒకసారి జరుగుతుంది?
10 సంవత్సరాలు
567. జనాభాకు సంబంధించిన సమాచారాన్ని పద్దతి ప్రకారం సేకరించి, నమోదు చేయడాన్ని……….. అంటారు.
జనగణన
566. కుద్రేముఖ్ వద్ద తవ్వబడుతున్న ఖనిజం
ఇనుము
565. హివారే బజారులోని నిషేధాలు
1.చెట్లు నరకడం నిషేధం 2. పశువులను స్వేచ్ఛగా మేపడం నిషేధం, 3. మత్తు పానీయాలు నిషేధం, 4. అధిక సంతానం నిషేధం
564. హివారే బజారు గల రాష్ట్రం
మహారాష్ట్ర
563. నీటి హేతుబద్ధ, సమ వినియోగానికి ఉదాహరణ
హివారే బజారు
562. తుంగభద్ర పరివాహక ప్రాంత విస్తీర్ణం
71,417 చ.కి.మీ
561. తుంగభద్ర నదీ జలాలను పంచుకుంటున్న రాష్ట్రాలు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
560. తుంగభద్రానది ఈ నదికి ఉపనది
కృష్ణానది
559. నీరు ఆవిరిగా మారడాన్ని……….. అంటారు.
భాష్పీభవనం
558. అవపాత రూపాలలో ముఖ్యమైనవి
వర్షం, వడగళ్లు, హిమము, పొగమంచు
557. వాగులు, కాలువలు, నదులలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని………అంటారు.
ఉపరితల ప్రవాహం
556. తపతినది పుట్టుక స్థానం
ముల్తాయ్
555. పగులు లోయ గుండా ప్రవహించేనది
నర్మదా నది
554. నర్మదానది మధ్యప్రదేశ్లోని………వద్ద పుడుతుంది.
అమరకంటక్
553. ఛత్తీస్ ఘడ్లోని సివహావా దగ్గర పుట్టి…………గుండా ప్రవహిస్తుంది.
ఒడిస్సా
552. మహానది పుట్టిన ప్రదేశం
సివోహా
551. కృష్ణానది…………. వద్ద పుడుతుంది.
మహాబళేశ్వర్
550. ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది
కృష్ణానది
549. గోదావరి నది కలిసే సముద్రం
బంగాళాఖాతం
548. గోదావరి నది పుట్టిన ప్రదేశం
త్రయంబక్
547. ద్వీపకల్పనదులలో పెద్ద నది
గోదావరి
546. ద్వీపకల్ప నదులు
మహానది, గోదావరి, కృష్ణానది, కావేరి
545. గంగానది యొక్క ఉపనదులు
చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్
544. ద్వీపకల్పనదులు………….. సముద్రములో కలుస్తాయి.
బంగాళాఖాతం
543. పశ్చిమంగా ప్రవహించే నదులు
నర్మదా, తపతి నదులు
542. గంగానదిని బంగ్లాదేశ్లో…………. అని పిలుస్తారు.
పద్మా నది
541. అస్సాంలోయలో వరదలకు కారణమైన నది
బ్రహ్మపుత్ర నది
540. అస్సాంలోయ గుండా ప్రవహించేనది
బ్రహ్మపుత్ర నది
539. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని……….. అని పిలుస్తారు.
సియాంగ్ లేదా దిహంగ్
538. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదట ప్రవేశిస్తుంది?
అరుణాచల్ ప్రదేశ్
537. బ్రహ్మపుత్ర నది ఈ హిమనీనదం నుంచి పుట్టింది
చెమయంగ్లింగ్
536. బ్రహ్మపుత్రనది పుట్టిన ప్రదేశం
మానస సరోవరం
535. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో……….. అని కూడా పిలుస్తారు.
సాంగ్ పో
534. గంగానది ప్రవహించే రాష్ట్రాలు
ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్
533. గంగానది పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవహించే ప్రదేశం
హరిద్వార్
532. భగీరధి, అలకనంద నదులు కలిసే ప్రాంతం
దేవ ప్రయాగ
531. అలకనంద నది పుట్టుక స్థానం
సతప్ నాధ్
530. భగీరధి నది జన్మస్థలము
గంగోత్రి శిఖరం
529. గంగానది ఈ రెండు నదుల కలయిక
భగీరధి, అలకనంద
528. భారతదేశంలో అతి పెద్ద నదీవ్యవస్థ
గంగానది
527. సింధూనది ప్రవహించే రాష్ట్రాలు
జమ్ము కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్
526. సింధూనదికి ఉపనదులు
జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్
525. సింధూనది భారతదేశంలోకి…………. రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.
జమ్ము-కాశ్మీర్
524. సింధూనది జన్మస్థానం
మానస సరోవరం
523. హిమనీనదుల ప్రవాహంవల్ల
ఆకారపు లోయలు ఏర్పడతాయి. (V)
522. హిమాలయ నదులక ఉదా॥
గంగ, సింధు, బ్రహ్మపుత్ర
521. ఉపరితల నీటి వనరులలో కలుషితమైన శాతం
77%
520. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్న భూమి
10 కోట్ల ఎకరాలు
519. మన దేశంలో గృహావసరాలకోసం ఉపయోగిస్తున్న నీటి శాతం
5%
518. మధ్యధరా సముద్రం గుండా వీచే వాయుగుండాలను………….. అంటారు.
పశ్చిమ విక్షోభాలు
517. పెను తుఫాన్ కారణంగా సుందరబన్ ప్రాంతం అతలాకుతలం అయిన సం॥
2009
516. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడులు పెరగటంవల్ల పెరిగే సముద్రమట్టం
1 మీటరు
515. భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణం
అడవులను నరికివేయడం
514. 2013 లో శీతోష్ణస్థితి మార్పులపై ప్రపంచదేశాల మధ్య సమావేశం జరిగిన ప్రదేశం
పోలెండ్
513. IPCC అనగా……..
Inter-governmental Panel on Climate Change లేదా శీతోష్ణస్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం
512. AGW అంటే
Anthropogenic Global Warming లేదా మానవ కారణంగా భూగోళం వేడెక్కడం
511. హరిత గృహ వాయువుగా కార్బనైఆక్సైడ్ కంటే శక్తివంతంగా పనిచేస్తున్న వాయువు
మిథేన్
510. టండ్రా ప్రాంతంలో మంచు కరగడంవల్ల విడుదల అవుతున్న వాయువు
మిథేన్ వాయువు
509. సౌరశక్తి అంతా తిరిగీ రోదసీలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని………….. అంటారు
హరితగృహ ప్రభావం
508. సూర్యుని అతినీల లోహిత కిరణాలనుండి కాపాడే పొర
ఓజోన్ పొర
507. జనవరి, ఫిబ్రవరి నెలలో ఉండే ఋతువు
శిశిరం
506. నవంబర్, డిసెంబర్ నెలలలో ఉండే ఋతువు
హేమంతం
505. సెప్టంబర్, అక్టోబర్ నెలలలో ఉండే ఋతువు
శరత్
504. జూలై, ఆగస్టు నెలలలో ఉండే ఋతువు
వర్ష
503. మే, జూన్ నెలలలో ఉండే ఋతువు
గ్రీష్మం
502. మార్చి, ఏప్రిల్ నెలలో ఉండే ఋతువు
వసంతం
501. భారతదేశాన్ని ఎన్ని ఋతువులుగా విభజించారు?
6
500. కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం…………….. వల్ల సంభవిస్తుంది.
తుఫానులు, వాయుగుండాలు
499. తిరోగమన ఋతుపవన కాలంలో తుఫానులు, వాయుగుండాలు………………సముద్రంలో ఏర్పడతాయి.
బంగాళాఖాతం
498. తిరోగమన ఋతుపవనకాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దానినే ………అంటారు.
అక్టోబర్ వేడిమి
497. తిరోగమన ఋతువపనాలు లేదా ఈశాన్య ఋతుపవనాలవల్ల ఎక్కువ వర్షం పడే ప్రాంతం
తమిళనాడు
496. తిరోగమన ఋతుపవన కాలం
సెప్టెంబర్ మధ్య నుండి డిశెంబర్ మధ్య వరకు
495. నైరుతి ఋతువపనాలవల్ల అంతగా వర్షం కురవని రాష్ట్రం
తమిళనాడు
494. నైరుతి ఋతువపనాలవల్ల……………తీరంలో వర్షం అంతగా కురవదు.
కోరమాండల్ తీరం
493. నైరుతి ఋతుపవన కాలం
జూన్ నుండి సెప్టెంబర్ వరకు
492. భారతదేశంలో అత్యధిక వర్షపాతం…………….. ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.
నైరుతి
491. ఋతుపవనాలు భారతదేశానికి………….. నెల మొదట్లో చేరుకుంటాయి.
జూన్ నెల
490. ఋతుపవనాలు సుమారుగా ఈ అక్షాంశాలమధ్య ఏర్పడతాయి.......
20 డిగ్రీల ఉ. నుండి 20 డిగ్రీల ద. అక్షాంశాలు
489. మాన్సూన్ అనే పదం……………….. భాష నుండి వచ్చింది.
అరబ్బీ
488. మాన్సూన్ అనే పదాన్ని మొదటగా గుర్తించినవారు
అరబ్ యాత్రికులు
487. ఋతుపవనాల గమనాన్ని మొదటగా గుర్తించినవారు..
అరబ్ యాత్రికులు
486. భారతదేశ శీతోష్ణస్థితిపై…………………ప్రభావం గణనీయంగా ఉంటుంది
ఋతుపవనాలు
485. ఆంధ్రప్రదేశ్లో వేసవి ముగిసే సమయంలో కురిసే జల్లులను స్థానికంగా………అని పిలుస్తారు.
మామిడి జల్లులు
484. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో………………. జల్లులు పడతాయి.
తొలకరి
483. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా, వేడిగా వీచే స్థానిక పవనాలు
లూ పవనాలు
482. తమిళనాడు తీర ప్రాంతాన్ని…………. తీరం అంటారు.
కోరమాండల్ తీరం
481. భారతదేశంలో శీతాకాలంలో పడే వర్షాలు ఈ పంటకు ఉపయోగకరం
గోధుమ
480. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణం
మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు
479. భారతదేశంలో సాధారణంగా అత్యంత చలిగా ఉండే నెల
జనవరి
478. భారతదేశంలో శీతాకాలం
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు
477. భారత భూభాగంపై ఉష్ణోగ్రతలు ఏ నెల నుండి తగ్గుతాయి?
నవంబర్
476. …………….. అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది.
25 డిగ్రీల ఉత్తర రేఖాంశం
475. జెట్ ప్రవాహాలు……………మీటర్ల ఎత్తులో ప్రవహిస్తాయి.
12,000 మీటర్లు
474. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం
జెట్ ప్రవాహం
473. ట్రేడ్ విండ్స్ అనే పదానికి మూలమైన జర్మన్ పదం
ట్రాక్
472. ట్రేడ్ విండ్స్ అని పిలువబడే వపనాలు
వ్యాపార పవనాలు
471. ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖా అధికపీడనంవల్ల ఏర్పడే పవనాలు
శాశ్వత పవనాలు
470. వేసవికాలంలో వేసవి విడిదిలలో చాలా చల్లగా ఉంటుంది. కారణం
అవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంచుట
469. మైదాన ప్రాంతాలకంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం
సముద్రమట్టం నుంచి ఎత్తుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుట
468. వేడెక్కడంలో భూభాగం, సముద్రాల మధ్య గల సంబంధం
భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కి, నిదానంగా చల్లబడుతుంది
467. భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం……………మండలంలో ఉంది.
సమశీతోష్ణమండలం
466. భారతదేశంలో కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం……………మండలంలో ఉంది.
ఉష్ణ మండలం
465. భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ
కర్కట రేఖ
464. కన్యాకుమారిలో శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి కారణం
అవి వివిధ అక్షాంశాలపై ఉండటం
463. భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. దీనికి కారణం
భూమధ్య రేఖకి దగ్గరగా ఉండటం. లేదా ఉష్ణ మండలంలో ఉండటం
462. ఖండాంతర్గత శీతోష్ణస్థితి గల ప్రాంతం
Delhi
461. భారతదేశంలో వివిధ రకాల శీతోష్ణస్థితులకు కారణం
విశాల భూభాగం, అక్షాంశాలలో తేడా
460. భారతదేశ శీతోష్ణస్థితిని………….. అంటారు.
ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితి
459. భూమధ్య రేఖ నుండి………………వైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ధృవాల
458. భూమధ్య రేఖనుండి ధృవాలవైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఏమౌతాయి?
తగ్గుతాయి
457. భూమధ్యరేఖకు దూరంగా ఉన్న అక్షాంశాలకంటే భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే అక్షాంశాలవద్ద ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది?
ఎక్కువగా ఉంటుంది
456. సూర్యకిరణాల నుండి వచ్చే వేడిమిని………………అంటారు.
సూర్య పుటం
455. ధృవాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలను………….. అంటారు. ( ధృవ ప్రాంతాలు)
ధృవ ప్రాంతాలు
454. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలను……………అంటారు
ఉష్ణప్రాంతాలు
453. భూమధ్యరేఖనుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఏమౌతాయి?
తగ్గుతాయి
452. వాతావరణ అంశాలను తెలియజేసే పటాలు………
క్లైమాటోగ్రామ్లు
451. వర్షపాతం, శీతోష్ణస్థితి వంటి వాతావరణ అంశాలను తెలిపే పటాలను……….. అంటారు.
క్లైమాటోగ్రామ్లు
450. శీతోష్ణస్థితి అనేది సుమారు………………కాలానికి చెందిన వాతావరణ పరిస్థితులకు చెందినది
30సంవత్సరాలు
449. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను……….. అంటారు
శీతోష్ణస్థితి లేదా క్లైమేట్
448. ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను…………అంటారు.
వాతావరణం లేదా వెదర్
447. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా
0.17
446. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా
17%
445. చేపలు పట్టేవారు, పాలు అమ్మేవారు, తేనెటీగలు పెంచేవారు………….. రంగానికి చెందుతారు.
ప్రాథమిక లేదా వ్యవసాయ
444. వ్యోమగామి………………. రంగానికి చెందుతాడు.
సేవారంగం
443. కాల్ సెంటర్ ఉద్యోగులు ………………….. రంగానికి చెందుతారు.
సేవారంగం
442. ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని………………….. రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
ప్రాథమిక
441. ఈ రంగంలోని కార్మికులు వస్తువులను నేరుగా ఉత్పత్తి చేయరు..
సేవారంగం
440. సేవారంగంలో ఉత్పత్తితో సమానంగా ఉపాధి పెరిగిందా?
పెరగలేదు
439. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన కార్మికులు అధిక శాతం మంది………………. రంగంలో పనిచేస్తున్నారు.
అవ్యవస్థీకృత
438. వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు, భవన నిర్మాణ కార్మికులు ఏ రంగానికి చెందుతారు?
అవ్యవస్థీకృతరంగం
437. రక్షణ, మద్దతు అవసరమైన కార్మికులు
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు
436. తరచుగా దోపిడీకి గురయ్యే కార్మికులు
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు
435. .....................రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు
వ్యవస్థీకృత రంగం
434. అవ్యవస్థీకృత రంగంలో పనిచేయు కార్మికుల శాతం
92%
433. ఈ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది
వ్యవస్థీకృత రంగం
432. ఈ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు
అవ్యవస్థీకృత రంగం
431. ఈ రంగంలోని కార్మికులకు భవిష్యనిధి సౌకర్యం ఉంటుంది
వ్యవస్థీకృత రంగం
430. ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా జీతం వస్తుంది
వ్యవస్థీకృత రంగం
429. వ్యవసాయరంగంలోని అల్ప ఉపాధిని…………అంటారు.
ప్రచ్ఛన్న నిరుద్యోగం
428. …………………రంగంలో పనిచేస్తున్న కార్మికులు అల్ప ఉపాధిని కలిగి ఉన్నారు.
వ్యవసాయం
427. దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది పని చేస్తున్న రంగం
వ్యవసాయం
426. 1972-72, 2009-2010 లలో ప్రధాన ఉత్పత్తి రంగం
వ్యవసాయరంగం
425. ఈ రంగాలలో పనిచేసే స్త్రీల శాతం తక్కువ
పారిశ్రామిక, సేవా
424. పట్టణ ప్రాంత పనివారిలో అధిక శాతం మంది……………రంగాలలో పనిచేస్తున్నారు.
పారిశ్రామిక, సేవా
423. చాలామంది పనివారు……….. రంగంలో పనిచేస్తున్నారు.
వ్యవసాయ
422. వ్యవసాయరంగంలోని అత్యధిక మంది కార్మికులు………….. ప్రాంతంలో నివసిస్తున్నారు.
గ్రామీణ
421. 2009-10లో సేవారంగంలో పనిచేయు కార్మికుల శాతం
25%
420. 2009-10లో పారిశ్రామిక రంగంలో పనిచేయు కార్మికుల శాతం
22%
419. 2009-10లో వ్యవసాయరంగంలో పనిచేయు కార్మికుల శాతం
53%
418. 2011 జనాభాలో పనిచేయువారు ఎంతమంది?
46 కోట్లు
417. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి
రూ. 55,05,000
416. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు
4.97%
415. 2011-12లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు
6.21%
414. 2010-11లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు
9.32%
413. ఆర్థిక సంవత్సరం అంటే
ఏప్రిల్ నుండి మార్చి వరకు
412. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు గమనించవలసిన అంశం
అంతిమ వస్తుసేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి
411. 1972-73, 2009-10లో భారతదేశంలో మొత్తం వస్తుసేవల ఉత్పత్తి…………రెట్లు పెరిగింది.
12 రెట్లు
410. 1972-73, 2009-10 మధ్య వ్యవసాయరంగం వాటాలో వచ్చిన మార్పు
క్షీణించింది
409. GDP అనగా
స్థూల జాతీయోత్పత్తి లేదా Gross Domestic Product
408. అభివృద్ధి చెందిన దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా అధికంగా ఉంటుంది..
సేవారంగం
407. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా
17 %
406. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా
57%
405. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో అధిక ఉత్పత్తి ఉన్న రంగం
సేవారంగం
404. 1972-73లో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా
43%
403. 1972-73 స్థూల జాతీయోత్పత్తిలో అధిక ఉత్పత్తి ఉన్న రంగం
వ్యవసాయ రంగం
402. స్థూల జాతీయోత్పత్తి అంటే
అంతిమ వస్తుసేవల విలువ మాత్రమే
401. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువ
స్థూల జాతీయోత్పత్తి
400. ఒక దేశ ఆదాయాన్ని చెప్పడానికి ఉపయోగించే సాంకేతిక పదం
స్థూల జాతీయోత్పత్తి
399. 2009-10లో వ్యవసాయరంగంలో ఉఫాధిపొందేవారి శాతం
53%
398. 1972-93లో వ్యవసాయరంగంలో ఉపాధి పొందేవారి శాతం
74%
397. వస్తువులను ఉత్పత్తి చేయడం ఏ రంగానికి చెందినవి?
పారిశ్రామిక రంగం
396. ప్రాధమిక రంగానికి చెందిన కార్యకళాపాలు
వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అడవులు, గనులు
395. ఆర్ధిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించవచ్చు?
3
394. ప్రజాసదుపాయాలను కల్పించవలసిన భాద్యత గల వారు
ప్రభుత్వం
393. ప్రజలందరికీ అవసరమైన సదుపాయాలను……….. అంటారు.
ప్రజాసదుపాయాలు
392. లింగ వివక్షత అనగా
స్త్రీ పురుషులను వేరుగా చూడటం
391. లింగ వివక్షత అంతగా లేని రాష్ట్రం
హిమాచల్ ప్రదేశ్
390. ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రం
హిమాచల్ ప్రదేశ్
389. పాఠశాల విద్యా విప్లవం తీసుకువచ్చిన రాష్ట్రం
హిమాచల్ ప్రదేశ్
388. సగటు ఆయు:ప్రమాణం విషయంలో భారతదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం
నేపాల్
387. ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని……………అంటారు.
ఆయుఃప్రమాణం
386. మానవాభివృద్ధి సూచికలో ఎన్ని దేశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి?
177
385. మానవాభివృద్ధి సూచిక-2013లో శ్రీలంక స్థానం
92
384. మానవాభివృద్ధి సూచిక-2013లో భారతదేశంకంటే మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం
శ్రీలంక
383. మానవాభివృద్ధి సూచిక-2013లో భారతదేశ స్థానం
136
382. ఆయుఃప్రమాణం అంటే
సగటున మనిషి జీవించే కాలం
381. 2013 లో భారతదేశంలో సగటు ఆయుః ప్రమాణం
65.8 సంవత్సరాలు
380. మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణలోకి తీసుకునే అంశం
విద్య, ఆరోగ్యం, సగటు ఆయుః ప్రమాణం
379. UNDP అనగా
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం లేదా United Nations Development Programme
378. మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించిన వారు
అమర్థ్యసేన్
377. అక్షరాస్యత రేటును కొలవడానికి ఏ వయస్సువారిని పరిగణలోకి తీసుకుంటాం
7 సం|| పైబడినవారిని
376. అక్షరాస్యత రేటు అంటే
7 సం||ల వయస్సు పైబడిన వారిలో చదవడం, రాయడం వచ్చినవాళ్లు
375. పుట్టిన ప్రతి 1000 మంది శిశువులలో ఒక సంవత్సర వయస్సులోపు మరిణించేవారి సంఖ్యను………అంటారు
శిశమరణాల రేటు
374. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఒక సంవత్సరం వయస్సు పూర్తి కాకుండానే చనిపోయేవారు
36 మంది
373. 2012 లో బీహార్ తలసరి ఆదాయం
రూ. 25,000
372. 2012 లో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం
రూ. 74,000
371. 2012 లో పంజాబ్ రాష్ట్ర తలసరి ఆదాయం
రూ. 78,000
370. ప్రపంచబ్యాంక్ నివేదిక- 2012 ప్రకారం తక్కువ ఆదాయదేశాల తలసరిఆదాయం
1035 డాలర్లు కంటే తక్కువ
369. ప్రపంచ బ్యాంక్ నివేదిక 2012 ప్రకారం ధనిక దేశాల తలసరి ఆదాయం
12,600 డాలర్లు కంటే ఎక్కువ
368. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే ప్రామాణికం
తలసరి ఆదాయం
367. తలసరి ఆదాయాన్ని ఈ దేశ డాలర్లలో పేర్కొంటారు
అమెరికా
366. ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని…………. అని కూడా అంటారు.
తలసరి ఆదాయం
365. దేశ మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే…………………. వస్తుంది.
తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం
364. దేశాలను వర్గీకరించడానికి ప్రామాణికం
తలసరి ఆదాయం
363. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం
తమిళనాడు
362. తీరప్రాంతంలోని చేపలు పట్టే వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యం
తుఫానుల వల్ల నష్టాలు ఉండకూడదు
361. గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసీల యొక్క లక్ష్యం
తమ సహజ జీననానికి భంగం కలగకపోవడం
360. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యం
విలాసవంతమైన జీవనాన్ని గడపడం
359. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యం
తమ అర్హతలకు తగిన ఉద్యోగం
358. వర్షాధార రైతుల అభివృద్ధి లక్ష్యం
సకాలంలో వర్షాలు
357. ధనిక రైతుల అభివృద్ధి లక్ష్యం
అధిక మద్దతు ధర, తక్కువ కూలీకి కూలీలు దొరకడం
356. భూమిలేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యం
ఎక్కువ రోజుల పని, మెరుగైన కూలీ
355. భారత భూభాగంలో అన్నిటికంటే పడమరన గల రేఖాంశం
97° 25 తూ॥ దేశాంశం
354. భారత భూభాగంలో అన్నిటికంటే తూర్పున గల రేఖాంశం
68° 7 తూర్పు రేఖాంశం
353. భారత భూభాగంలో అన్నిటికంటే అన్నిటికంటే దక్షిణాన ఉన్న అక్షాంశం
8° 4 తూ॥ అక్షాంశం
352. భారతభూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షాంశం
37° 6 ఉ॥ అక్షాంశం
351. భారతదేశ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్
350. పశ్చిమ కనుమలకు మరో పేరు
సహ్యాద్రి శ్రేణులు
349. భారతదేశ భౌగోళిక విస్తీర్ణం
32.8 మి.చ.కి.మీ.
348. ప్రపంచంలో ఎత్తైన శిఖరం
ఎవరెస్ట్
347. ఇందిరా పాయింట్ను………. అని కూడ అంటారు.
పిగ్మాలియన్ పాయింట్
346. లారెన్షియా భూభాగానికి మరొక పేరు
అంగారా భూమి
345. ఉత్తరార్ధగోళములోని ఊహాత్మక ఖండం
లారెన్షియా
344. సంవత్సర కాలమంతా నిరంతరంగా ప్రవహించే నదిని…………అంటారు.
జీవనది
343. భారతదేశం, శ్రీలంకలను వేరుచేయు జలసంధి
పాక్ జలసంధి
342. మూడు సముద్రాల గల ప్రదేశం
తమిళనాడు
341. లక్షదీవులు విస్తీర్ణం
32 చ.కి.మీ.
340. పగడపు దీవులు అని పిలువబడేవి
లక్ష దీవులు
339. ప్రవాళ భిత్తికలవల్ల ఏర్పడిన దీవులు
లక్ష దీవులు
338. 2004 సునామీవల్ల ముంపుకు గురైన దీవి
ఇందిరా పాయింట్
337. ఇందిరా పాయింట్ గల దీవి
నికోబార్ దీవులు
336. భారతదేశపు దక్షిణ అంచు
ఇందిరా పాయింట్
335. అగ్నిపర్వత విస్పోటనంవల్ల ఏర్పడిన దీవులు
నార్కొండమ్, బారెన్ దీవులు
334. కొల్లేరు, పులికాట్ సరస్సులు గల రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్
333. చిల్కా సరస్సు గల రాష్ట్రం
ఒడిసా
332. తమిళనాడు తీరమైదానాన్ని……….. అంటారు.
కోరమాండల్ తీరం
331. ఆంధ్రప్రదేశ్ తీరమైదానాన్ని………అంటారు.
సర్కార్ తీరం
330. ఒడిసా తీరమైదానాన్ని …….…. అంటారు.
ఉత్కల్ తీరం
329. తూర్పు తీరమైదాన విస్తరణ
ఒడిసాలోని మహానది నుంచి తమిళనాడులోని కావేరి డెల్టావరకు
328. కేరళ తీరమైదానాన్ని……అంటారు.
మలబార్ తీరం
327. కర్నాటక తీరమైదానాన్ని….. అంటారు.
కెనరా తీరం
326. మహారాష్ట్ర, గోవా తీరమైదానాన్ని………అంటారు.
కొంకణ్ తీరం
325. పడమటి తీర మైదానం విస్తరణ
రాణ్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు
324. థార్ ఎడారి ప్రాంతంలో నీటిని అందిస్తున్న కాలువ
ఇందిరా కాలువ
323. థార్ ఎడారిలో ప్రవహిస్తున్న నది
లూనీ నది
322. థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం..
రాజస్థాన్
321. థార్ ఎడారి……….. పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో కలదు.
ఆరావళి
320. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం ……. దగ్గర కలదు
అరోమ కొండ చింతపల్లి
319. తూర్పు కనుమల సగటు ఎత్తు
900 మీ.
318. గోదావరి, కృష్ణ నదులు కలిసే సముద్రం
బంగాళాఖాతం
317. పశ్చిమ కనుమలలో పుట్టిన నది
గోదావరి, కృష్ణానది
316. తూర్పు కనుమల విస్తరణ
ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు
315. అనైముడి శిఖరం ఎత్తు
2695 మీ
314. పడమటి కనుమలలో ఎత్తైన శిఖరం
అనైముడి శిఖరం
313. కార్డమమ్ కొండలు గల రాష్ట్రం
కేరళ
312. అనైముడి, పళని కొండలు గల రాష్ట్రం
తమిళనాడు
311. దొడబెట్ట శిఖరం ఎత్తు
2637 మీ
310. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం
దొడబెట్ట శిఖరం
309. ఊటీ లేదా ఉదక మండలం గల రాష్ట్రం
తమిళనాడు
308. నీలగిరి పర్వతాలలో వేసవి విడిది
ఊటీ లేదా ఉదక మండలం
307. నీలగిరి పర్వతాలు, పడమటి కనుమలు కలిసే ప్రాంతం
గుడలూరు
306. పడమటి కనుమల పొడవు
1600 కి.మీ
305. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు
నీలగిరి పర్వతాలు
304. దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు
సాత్పురా పర్వతాలు
303. నర్మదానదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని……….. అంటారు.
దక్కన్ పీఠభూమి
302. ఖనిజవనరులు సమృద్ధిగా గల పీఠభూమి
ఛోటానాగపూర్ పీఠభూమి
301. ద్వీపకల్ప పీఠభూమి యొక్క మధ్య ఉన్నత భూములను…………. అంటారు.
మాల్వా పీఠభూమి
300. ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచు లేదా సరిహద్దు
కన్యాకుమారి
299. ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా………. వైపుకు వాలి ఉంది.
తూర్పు
298. టెరాయ్ అనగా
చిత్తడి ప్రాంతం
297. శివాలిక్ పర్వత పాద ప్రాంతంలో ఏర్పడిన గుళకరాళ్ళ నిక్షేపాన్ని………అంటారు.
భాబర్
296. బ్రహ్మపుత్రా నది లోయ లేదా ది హాంగ్ లోయ గల రాష్ట్రం
అసోం
295. గంగా నదికి ఉపనది
యమునానది, సోన్ నది, కోసి నది
294. గంగా మైదానం విస్తరణ
గగ్గర నది నుంచి తీస్తా నది వరకు
293. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ………అంటారు.
అంతర్వేది
292. సింధూనది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువగా గల దేశం
పాకిస్తాన్
291. సింధూనదికి ఉపనది
జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్
290. పాట్ కాయ్ కొండలు గల రాష్ట్రం
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్
289. భారతదేశానికి ఈశాన్య సరిహద్దుగా గల హిమాలయాలను…………. అంటారు.
పూర్వాంచల్ పర్వతాలు
288. హిమాలయాలకు తూర్పు వైపు సరిహద్దుగా గల లోయ
బ్రహ్మపుత్ర లోయ
287. దిహంగ్ లోయ గల రాష్ట్రం.
అరుణాచల్ ప్రదేశ్
286. నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణుల మధ్య గల లోయలను….. అంటారు.
డూన్ లు
285. కచార్ కొండలు గల రాష్ట్రం
అసోం
284. శివాలిక్ శ్రేణిని అసోంలో…….. అని పిలుస్తారు.
కచార్ కొండలు
283. మిష్మి కొండలు గల రాష్ట్రం
అరుణాచల్ ప్రదేశ్
282. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో…………. అని పిలుస్తారు.
మిష్మి కొండలు
281. బాహ్య హిమాలయాలను………. అని కూడ పిలుస్తారు.
శివాలిక్ శ్రేణి
280. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన గల పర్వత శ్రేణి
శివాలిక్ శ్రేణి
279. మాక్ డోప్ లోయ గల రాష్ట్రం
మేఘాలయ
278. కులు, కంగ్రా లోయలు గల రాష్ట్రం
హిమాచల్ ప్రదేశ్
277. ప్రసిద్ధిచెందిన లోయలు, వేసవి విడుదులు గల హిమాలయ శ్రేణి
హిమాచల్
276. నిమ్న హిమాలయాలను……………అని కూడ అంటారు.
హిమాచల్
275. హిమాద్రికి దక్షిణాన గల పర్వత శ్రేణి
హిమాచల్
274. ఈ హిమాద్రి శ్రేణి జీవ నదులకు పుట్టినిల్లు
హిమాద్రి
273. హిమాద్రి పర్వత శ్రేణి యొక్క సగటు ఎత్తు
6100 మీ
272. ఉన్నత హిమాలయాలను……….. అని కూడ అంటారు
హిమాద్రి
271. హిమాలయాల్లో అన్నిటికన్న ఉత్తరాన గల పర్వత శ్రేణి
హిమాద్రి
270. హిమాలయాల పొడవు
2400 కి.మీ
269. హిమాలయాలు …………… కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి
7.1 కోట్లు
268. భారతదేశ ద్వీపకల్ప ఫలకం, యురేషియా ఫలకంతో ఢీకొనడంవల్ల ……….. పర్వతాలు ఏర్పడినవి
హిమాలయాలు
267. అరేబియా సముద్రంలోని దీవులు
లక్షదీవులు
266. బంగాళాఖాతంలోని దీవుల సముదాయం
అండమాన్, నికోబార్ దీవులు
265. భారతదేశంలో కర్కటరేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతున్నది?
9
264. భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం
3,214 కి.మీ
263. భారతదేశ తూర్పు పడమరల మధ్య పొడవు
2933 కి.మీ
262. అహ్మదాబాద్, ఇంఫాల్లలో ముందుగా సూర్యోదయం అయ్యే ప్రాంతం
ఇంఫాల్
261. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు
4,096 కి.మీ
260. భారతదేశ ప్రామాణిక కాలం, గ్రీనిచ్ ప్రామాణికకాలం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది?
5 1/2 గంటలు
259. GMT అనగా
గ్రీనిచ్ ప్రామాణిక కాలం లేదా Greenwich Mean Time
258. IST అనగా
భారతదేశ ప్రామాణిక కాలం లేదా Indian Standard Time
257. భారతదేశ ప్రామాణిక రేఖాంశం
82 1/2° తూర్పు రేఖాంశం
256. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు
972 కి.మీ
255. ఇందిరా పాయింట్ గల ప్రాంతం
అండమాన్ దీవులు
254. భారతదేశ రేఖాంశాల విస్తరణ
68° 7 పశ్చిమ రేఖాంశాల నుండి 97° 25 తూర్పు రేఖాంశాల మధ్య
253. భారతదేశ అక్షాంశాల విస్తరణ
37° 6 ఉత్తర అక్షాంశాల నుంచి 8° 4 దక్షిణ అక్షాంశాల మధ్య
252. సున్నం యొక్క రసాయన పేరు ఏమిటి?
కాల్షియం ఆక్సైడ్
251. మహాభారతం యొక్క మొదటి పేరు ఏమిటి?
జై సంహిత
250. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
సౌదీ అరేబియా
249. దక్షిణ ధృవం అంటే దక్షిణ ధృవం చేరిన మొదటి వ్యక్తి ఎవరు?
అముండ్ సెన్
248. భారతదేశంలో రెపో రేటును ఎవరు సెట్ చేస్తారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
247. ఏకాగ్రత లోప దోషం ఉన్నవారి లక్షణం కానిది?
స్థిరంగా ఒకేచోట కూర్చొని ఉండడం
246. విలీన విద్యా పరిధిలోకి రానివారు?
తీవ్ర బుద్ధిమాంద్యత ఉన్నవారు
245. ఎంచుకొన్న బోధనా కార్యక్రమం పూర్తైన తర్వాత చేసే మూల్యాంకనం ఏ రకానికి చెందింది?
రూప సహిత
244. 'ఆండ్రోగాగి' అంటే?
పురోభివృద్ధి చెందుతున్న మనిషి
243. మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది?
గుణాత్మక విద్యను అందించడం
242. రాజీవ్ విద్యామిషన్ పాత పేరు?
SSA
241. వ్యక్తులు గ్రామాల నుంచి గ్రామాలకు వలస వెళ్లడానికి కారణం?
వివాహం
240. Life at the cross roads అనే పాఠ్య ప్రణాళిక దేనికి సంబంధించింది?
హెచ్ఐవీ/ఎయిడ్స్
239. 'స్నెల్లెన్ చార్ట్' వల్ల గుర్తించే వైకల్యం?
దృష్టి
238. పర్యావరణ విద్య ముఖ్య ఉద్దేశం?
విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం
237. మన రాజ్యాంగంలో విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
42వ
236. 'స్తబ్దత' అంటే?
ప్రతి సంవత్సరం విద్యార్థులు కృతార్థులు కాలేక ఒకే తరగతిలో ఉండడం
235. ఆత్మీయత పెంపునకు పిల్లలను ఏ ఆకారంలో కూర్చోబెట్టుకోవాలి?
'0'
234. బౌద్ధుల కాల విద్యావిధానంలో అనుసరించిన బోధనా పద్ధతి?
చర్చా
233. లోక జ్ఞానాన్ని (common sense of knowledge) ఏ రకానికి చెందిన విద్యగా భావించాలి?
యాదృచ్ఛిక
232. నేషనల్ కరికులమ్ ఫ్రేం వర్క్' ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు?
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ
231. మన రాష్ట్రంలో 'ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్' ఏ దేశ సహకారంతో 1986 లో ప్రారంభమైంది?
బ్రిటన్
230. సమాచార హక్కు చట్టం లోక్ సభలో ఎప్పుడు ఆమోదం పొందింది?
38394
229. మన దేశంలో 6-14 ఏళ్ల వయోపరిమితిలోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్?
21(ఎ)
228. యూఎన్ఓ 'బాలల హక్కుల ఒడంబడిక' ను ఎప్పుడు ఆమోదించింది?
32832
227. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం
1920
226. “ఇంగ్లాండులో ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తరువాత ప్రపంచంమంతా అనుకరించింది". అని ప్రశంసించినవారు.
ఫిషర్
225. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటీగ్రేడు ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.
-2°C to 29°C
224. 2005వ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచలప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు వరుసగా
1049 Rs. 2005 Rs.
223. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలము
1964-66
222. రష్యా ఏ సంవత్సరం వరకు జులియన్ క్యాలెండర్ను అనుసరించింది.
2. ລ້ 1, 1918
221. విపత్తు నిర్వహణలో నాల్గవ దశ
నష్ట నివారణ
220. వరల్డ్ సిరీస్ క్రికెట్' పేరుతో రెండేళ్ళపాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించినవారు.
కెర్రీ పాకర్
219. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరిచేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం
1995
218. దళితులు తమను తాము "ఆది ఆంధ్రులు”గా పిలుచుకోవలసిందిగా పిలుపునిచ్చిన దళిత నాయకులు
భాగ్యరెడ్డి వర్మ
217. వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ
బుర్రకథ
216. థార్ ఎడారి అధికంగా విస్తరించియున్న ప్రాంతం
పశ్చిమ రాజస్థాన్
215. వరంగల్లోని మైలారదేవత మరియు ఇతర మాతృదేవతల ఆరాధన గురించి తెలియజేయు గ్రంథము
క్రీడాభిరామం
214. చోళరాజులలో అతిశక్తిమంతుడిగా పేరుపొందిన మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం
క్రీ.శ 985
213. భారతదేశంలో చేనేతరంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న రాష్ట్రాలు
పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్
212. యూరప్ ఖండంలో భూమిని దున్ని, విత్తనాలు వేయు కాలము
వసంతకాలము
211. శ్రీనగర్లోని పడవ ఇళ్ళను ఇలాపిలుస్తారు.
డోంగాస్
210. “నచికేతుని” కథ ఏ పుస్తకంలోనిది
కఠోపనిషత్తు
209. భూగర్భజలాలపై అధ్యయనాలు చేసే సంస్థ
NGRI
208. ప్రయోగశాలలో ప్రమాదశాత్తూ కంటిలో క్షారము పడినపుడు, ముందుగా నీటితో కడిగి, తరువాత ఏ పదార్ధములో కడగాలి
సజల బోరిక్ ఆమ్ల ద్రావణము
207. రక్త పీడనాన్ని నియంత్రించే ఆల్కలాయిడ్
రిసర్పైన్
206. అనిషేక జననంలో డ్రోనులు దీని నుండి ఏర్పడతాయి
ఫలదీకరణం చెందని అండము
205. మాంట్రియల్ ప్రోటోకాల్ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం
ఓజోన్పారకు నష్టం కలిగించే రసాయనాల ఉత్పత్తి నియంత్రణ
204. కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలు జీవరసాయన చర్యలు. శ్వాసక్రియ ఈ రకానికి చెందినది.
విచ్చిన్నక్రియా విధానం
203. సోడియం క్లోరైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ల మిశ్రమాన్ని ఈ అనువైన పద్ధతిలో వేరుచేయవచ్చు.
ఉత్పతనం
202. గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య
3
201. పద్యబోధనలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాన్ని
సముచిత సమయంలో ఉపయోగించాలి
200. దేశభాషలను అభివృద్ధి పరచాలన్న బ్రిటీష్ గవర్నర్ జనరల్
లార్డ్ కర్జన్
199. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం
ఉత్ప్రేక్షాలంకారం
198. హరికథా పితామహుడు అనే బిరుదు గల వారు
ఆదిభట్ల నారాయణదాసు
197. సాధారణముగా ఋణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్దిమాంద్యానికి లోనయ్యే అవకాశమున్నది
నిరాశావాద
196. మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహాం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరము ఏది?
స్వీయ వాస్తవీకరణ అవసరము
195. ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రము
విస్తాపనం
194. విషయ ప్రవీణులు ప్రారంభకులకంటే భిన్నమైనవారుగా ఉండడానికి గల కారణం
విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది.
193. మన పళ్ళు ఏవిధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది.
విధానాత్మక స్మృతి
192. స్మృతి యొక్క మూడు విధులు
ఎన్కోడింగ్, నిలువ చేయుట మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుట
191. అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణము
అత్యంత అధిక ప్రజ్ఞ
190. ఐ.క్యూ.లో అతి పెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును
ఏకరూప కవలల మధ్య
189. పియాజె సిద్ధాంతము యొక్క విద్యా అనుప్రయుక్తం
నిర్మాణాత్మకవాదము
188. పిల్లవాడు ఏ దశలో కార్యకారణత్వమును అభివృద్ధి చేసుకొంటాడు
ఇంద్రియ చాలక దశ
187. వైగోట్స్కే ప్రకారం పూర్వపాఠశాల విద్యార్థులు, తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటుంటారు. ఇది
ప్రైవేట్ ప్రసంగం
186. ఆర్.టి. ఇ. చట్టం 2009 ఏ రాష్ట్రం మినహాయించి, భారతదేశం అంతటా వర్తిస్తుంది.
జమ్మూ & కాశ్మీర్
185. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం, భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు
0.0164
184. సాధికారత అనగా “తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం" అని వివరించినది.
లాంగ్మాన్ కాన్స్టంపొరరి ఇంగ్లీషు డిక్షనరీ - 1998
183. ప్రస్తుత నిబంధనల ప్రకారం, త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య
7
182. మాధ్యమిక పాఠశాలను ఈ పరిథిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం RMSA యొక్క కార్యక్షేత్రం
2 కి.మీ
181. స్ట్రాబిస్మన్ లేక "మెల్లకన్ను" అనేవి —— పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి
కండరాలు
180. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి
సకారాత్మక ఒత్తిడి
179. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిష్టరు / రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు.
ఆవర్జా పుస్తకం
178. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ / కమీషన్
హంటర్ కమీషన్
177. ప్రధానమంత్రి నరేంద్రమోడి గారు 'రాంచి' లో 'ఆయుష్మాన్ భారత్' ప్రారంభించిన తేది
సెప్టెంబరు 23, 2018
176. “చౌసా” యుద్ధం జరిగిన సంవత్సరం
1539
175. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం
వాషింగ్టన్ డి.సి.
174. 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు
డా. డెనిస్ ముక్వెగి మరియు నదియా మురాద్
173. 2016 ఒలంపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పతక విజేత
పి.వి. సింధు
172. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు.
హేగ్
171. మై ట్రూత్ అనే గ్రంథ రచయిత
ఇందిరా గాంధీ
170. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.
జూన్, 21
169. భారత జాతీయ సైన్స్ అకాడమి ఇక్కడ కలదు
న్యూఢిల్లీ
168. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం
1916
167. టర్కీ దేశపు కరెన్సీ
లిరా
166. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి
సహారా
165. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు
సచిన్ టెండూల్కర్
164. పద్మ అవార్డులలోని కేటగిరీల సంఖ్య
3
163. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించునప్పుడు ఇచ్చే పతకం
రజత పతకం
162. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరము
1986
161. కేంద్రప్రభుత్వంలో రెవిన్యూశాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి క్రిందకు వస్తుంది.
ఆర్థిక శాఖ
160. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా అంటారు.
శీతాకాల ఋతుపవనాలు
159. “డు ఆర్ డై" అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది.
క్విట్ ఇండియా ఉద్యమము
158. యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
న్యూయార్క్ సిటీ, USA
157. మన దేశంలో 6-14 ఏళ్ల వయోపరిమితిలోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యన అందించాలని తెలిపే ఆర్టికల్?
21(a)
156. యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
న్యూయార్క్ సిటీ, USA
155. ఆపిల్‌ను కలిపిన ఘటనా కధతో ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు?
ఐజాక్ న్యూటన్
154. విద్యుత్ ప్రవాహం లోపల సరఫరా అయ్యే కణాలు ఏవి?
ఎలక్ట్రాన్లు
153. హిమాయిత్తంగా ద్రవంతో నిల్వ ఉండే లోహం ఏది?
పారాదశం (మెర్క్యూరి)
152. పేరియాడిక్ టేబుల్‌ను ఎవరు రూపొందించారు?
డిమిత్రి మెండలీవ్
151. భూమి మీద ఆకుపచ్చ వర్ణం కలిగిన మొక్కలు ఏ పిగ్మెంట్ వల్ల వస్తుంది?
క్లోరోఫిల్
150. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ ఏ సూత్రాన్ని ప్రతిపాదించారు?
ఆపేక్షా సిద్ధాంతం
149. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?
గంగా నది
148. అసియా ఖండంలో అతి పెద్ద దేశం ఏది?
చైనా
147. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
ఇందిరా గాంధీ
146. రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది?
క్రికెట్
145. ‘పెనాల్టీ కిక్’ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు?
ఫుట్‌బాల్
144. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది?
పసిఫిక్ మహాసముద్రం
143. స్కౌట్స్ అండ్ గైడ్స్’ సంస్థను స్థాపించినది ఎవరు?
రాబర్ట్ బాడెన్ పావెల్
142. తామర శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?
చర్మం
141. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాన మంత్రి ఎవరు?
క్లెమెంట్ అట్లీ
140. ఏ పుస్తకం 15 భారతీయ మరియు 40 విదేశీ భాషల్లోకి అనువదించబడింది?
పంచతంత్రం
139. మేఘదూతం రచయిత ఎవరు?
కాళిదాస్
138. ‘గోడాన్’ రచయిత ఎవరు?
మున్షీ ప్రేమ్‌చంద్
137. ప్రపంచంలో పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది?
భూటాన్
136. ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
135. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
డెహ్రాడూన్
134. క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
జ్యోతి ట్రెహన్
133. అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది?
అమెరికా
132. వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?
వజ్రం
131. బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు
జాకాల్ అనే మిశ్రమంతో
130. మన దేశంలో ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి
2228(8)
129. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు
కార్ల్ మార్క్స్
128. రేడియం దేని నుంచి లభిస్తుంది
పిచ్ బ్లెండ్
127. తక్కువ సాంద్రత కల్గిన పదార్థం
చెక్క
126. ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
తాబేలు
125. యునైటెడ్ నేషన్స్ పేరును ఎవరు సూచించారు?
ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్
124. స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
అవతార్
123. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
రోహిణి
122. భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేసారు?
దిల్లీలో
121. స్వరాజ్య పార్టీ
1923
120. సైమన్ కమిషన్
1927
119. ఉప్పు సత్యాగ్రహం
1930
118. క్విట్ ఇండియా ఉద్యమం
1942
117. క్రిప్స్ రాయబారం
1942
116. చౌరీచౌరా సంఘటన
1922
115. రెండవ ప్రపంచ యుద్ధం
1939-1945
114. మొదటి ప్రపంచ యుద్ధం
1914-1918
113. హోంరుల్ ఉద్యమం
1916
112. ఖిలాఫత్ ఉద్యమం
1919
111. జలియన్వాలా భాగ్ దురంతం.
1919
110. వందేమాతర ఉద్యమం
1905
109. భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు ?
8-18 శతాబ్దం
108. దేశంలో తోలి మక్తాబ్ ను ఏర్పాటు చేసిన రాజు ?
మహ్మద్ ఘోరీ
107. ఇస్లాం విద్యలో విద్య ప్రారంబించే వయస్సు ఎంత ?
4 సంవత్సరల 4 నెలలు 4 రోజులు
106. ముస్లిం విద్య ప్రారంభ వేడుక ?
బిస్మిల్లా
105. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
1192
104. బిస్మిల్లా అనగా …………..
దగ్గరకి చేర్చుకోవడం
103. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్య యుగం ప్రారంభమైంది ?
సింధు
102. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ?
మక్తాబ్
101. విశ్వవిద్యాలయాలలో ఎన్ని రకాల ఉపాధ్యాయులు ఉండాలని రాధాకృష్ణన్ కమిషన్ పేర్కొన్నది ?
3
100. విశ్వవిద్యాలయ విద్యకోసం 1948 లో నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షుడు ఎవరు ?
రాధాకృష్ణన్
99. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు ?
712
98. సాధికారత కలిగిన ఉపద్యాయులే విద్యార్థులను ఆలోచింపజేసి విజయవంతమైన అభ్యసనాన్ని అందించగలరని పేర్కొన్న విద్యావేత్త
గుడ్ మెన్
97. ఉపాధ్యాయుడు భోదించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది పడుతుంటే దానికి కారణం ?
వృత్తిపూర్వక శిక్షణా లోపం
96. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నపుడు ఉపాధ్యాయుడు సాధికారత పెంచుకొని ప్రతిభావంతంగా బోధించగలడు డానికి ఆధారమైనది ?
విద్యార్థుల సాధన
95. 5 వ తరగతి విద్యార్థికి త్రికోణమితి బోధించిన ఆ విద్యార్ధి అభ్యసనానికి దూరం కాబడినదానికి కారణంగా దీనిని పేర్కొనవచ్చును ?
విద్యా ప్రణాళిక లోపం
94. ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ వృత్తి మీద ఋణాత్మకమైన దృక్పధం కలిగి ఉంది దానితో ఆ ఉపాధ్యాయుడు సాధికారతను పెంచుకోనట్లయితే అతనిని ప్రభావితం చేసే అంశం ?
లక్షణాలు
93. ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నా సహుపాధ్యాయుల సహకారరం లేకపోవడంతో సాధికారతలో వైకల్యం ఏర్పడిన అతని సాధికారత లోపస్థాయి ?
పాఠశాల స్థాయి
92. ఉపాధ్యాయ సాధికారత ఎన్ని స్థాయిలలో ఉంటుంది ?
2
91. ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు ?
4
90. ఉపాధ్యాయ సాదికరణలో తోడ్పడని అంశం ?
విద్యార్థుల తల్లిదండ్రులు
89. వ్యక్తి శక్తులను, సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చును ?
సాధికారత
88. ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతని సాధికారత స్థాయి ?
ఉపాధ్యాయ స్థాయి
87. ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతని సాధికారత స్థాయి ?
ఉపాధ్యాయ స్థాయి
86. ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ వృత్తి మీద ఋణాత్మకమైన దృక్పధం కలిగి ఉంది దానితో ఆ ఉపాధ్యాయుడు సాధికారతను పెంచుకోనట్లయితే అతనిని ప్రభావితం చేసే అంశం ?
లక్షణాలు
85. ఉపాధ్యాయ సాదికరణలో తోడ్పడని అంశం ?
విద్యార్థుల తల్లిదండ్రులు
84. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నపుడు ఉపాధ్యాయుడు సాధికారత పెంచుకొని ప్రతిభావంతంగా బోధించగలడు డానికి ఆధారమైనది ?
విద్యార్థుల సాధన
83. 5 వ తరగతి విద్యార్థికి త్రికోణమితి బోధించిన ఆ విద్యార్ధి అభ్యసనానికి దూరం కాబడినదానికి కారణంగా దీనిని పేర్కొనవచ్చును ?
విద్యా ప్రణాళిక లోపం
82. ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నా సహుపాధ్యాయుల సహకారరం లేకపోవడంతో సాధికారతలో వైకల్యం ఏర్పడిన అతని సాధికారత లోపస్థాయి ?
పాఠశాల స్థాయి
81. ఉపాధ్యాయుడు భోదించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది పడుతుంటే దానికి కారణం ?
వృత్తిపూర్వక శిక్షణా లోపం
80. సాధికారత కలిగిన ఉపద్యాయులే విద్యార్థులను ఆలోచింపజేసి విజయవంతమైన అభ్యసనాన్ని అందించగలరని పేర్కొన్న విద్యావేత్త
గుడ్ మెన్
79. ఉపాధ్యాయ సాధికారత ఎన్ని స్థాయిలలో ఉంటుంది ?
2
78. ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతని సాధికారత స్థాయి ?
ఉపాధ్యాయ స్థాయి
77. వ్యక్తి శక్తులను, సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చును ?
సాధికారత
76. ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు ?
4
75. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళి అవసరం అని పేర్కొన్నది ?
జాతీయ విద్యావిధానం- 1986
74. పాఠశాలకు,సమాజాన్ని,దేశాన్ని ప్రేమించి వాటికి విశ్వాస పాత్రుడుగా ఉపాధ్యాయుడు ఉండాలని దేనిలో పెర్కొన్నారు ?
ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి
73. భారతదేశంలో ఎప్పుడు ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళిని రూపొందించారు ?
1997
72. ఒక ప్రవర్తనా నియామావళి కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థితో ఈవిధంగా ప్రవర్తించడు ?
సమయపాలన పాటించడు
71. స్వీయ నిర్ధేశం, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని ఎక్కడ పేర్కొన్నారు ?
ప్రవర్తనా నియమావళి
70. యునెస్కో ఏ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి పరమైన నియమావళిని రూపొందించింది ?
1984
69. సమాజంలో ఉపాధ్యాయునికి ఈ సంబంధం కలహి ఉండరాదు ?
మానవ వనరుల కేంద్రంగా పాఠశాలను మార్చరాదు
68. NCERT రూపొందించిన వృత్తి పరమైన ఉపాధ్యాయ నియమావళిలో ఎన్ని అంశాలు కలవు ?
30
67. ఉపాధ్యాయుడు – సహచర ఉపాధ్యాయులతో కలిగి ఉండకూడనిది ?
వ్యక్తి విషయాలలో తలదూర్చడం
66. ఉపాధ్యాయుల విద్యార్ధి సంబంధంలో సరిపోలనిది ?
విద్యార్ధి సమాచారం బహిర్గతపరచాలి
65. ఎన్ని రంగాలలో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి కలదు ?
6
64. ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ?
యునెస్కో
63. భారతదేశంలోని ఉపాధ్యాయులకు ఎవరు వృత్తిపరమైన నియమావళిని నియమించారు ?
NCERT
62. విద్యార్ధి హాజరు పట్టిక ఈ కాలానికి ఉంటుంది ?
విద్యాసంవత్సరంకి
61. ఉపాధ్యాయుల హాజరు పట్టిక కాలం ?
సాధారణ సంవత్సరం
60. ఉపాధ్యాయుడు వృత్తిలో చేరినప్పటి నుండి చివరివరకు అతని పూర్తి విషయాలు ఈ కింది రికార్డు ద్వారా తెలుస్తాయి ?
సర్వీసు పుస్తకం
59. విద్యార్ధి సమస్త సమాచారం ఈ రికార్డుల ద్వారా లభ్యమవుతుంటుంది ?
అడ్మిషన్ పుస్తకం
58. పాఠశాల తన విధి నిర్వహణలో ఎంతమందికి సంజాయిషీ చెప్పవలసి ఉంటుంది అలాంటప్పుడు ఇది కల్గి ఉండడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల నడుస్తుంది ?
రిజిస్టర్లు
57. విద్యార్థుల హాజరు పట్టికకు ఎవరు బాధ్యత వహించాలి ?
తరగతి ఉపాధ్యాయులు
56. ఒక పాఠశాల సక్రమంగా పనిచేయడానికి ఈ క్రింది వానిలో ఏది అత్యంత అవసరం అని పేర్కొంటావు ?
రికార్డులు
55. ఉపాధ్యాయుల హాజరు పట్టిక ఎవరు బాధ్యత వహించాలి ?
ప్రధానోపాధ్యాయులు
54. ప్రతీ పాఠశాల ఖచ్చితంగా రికార్డులను నిర్వహించాలని ప్రభుత్వం ఎప్పుడు పేర్కొన్నది ?
2001
53. పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు సమస్త చరిత్ర ఈ రికార్డుల ద్వారా తెలుసుకోవచ్చు ?
లాంగ్ బుక్
52. పాఠశాల విద్యార్థులకు లైంగిక విద్య అందించడంలో సహాయపడే సంస్థ ?
ACSI
51. పిల్లవాడికి ఇంటివద్దనే విద్యను అందించాలని పేర్కొన్నది ?
జాన్లాక్
50. కుటుంబం అందించే విద్యను ఏ రకమైన విద్యగా పేర్కొంటారు ?
యాధృచ్చిక విద్య
49. విద్య అంతటికి కేంద్ర బిందువు కుటుంబం అని పేర్కొన్నది ?
పెస్టాలజి
48. పాఠశాల స్థాయిలో పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు కావడానికి కారణం ?
కుతూహలం, స్నేహితుల ఒత్తిడి, టెన్షన్
47. లైంగిక విద్య ఈ స్థాయి వారికి అందిస్తున్నారు ?
14-17
46. కుటుంబం విద్య ఏ రకమైన విద్య ?
యాధృచ్చిక విద్య
45. మూడు తరాలు గల కుటుంబాన్ని ఏమంటారు ?
సమిష్టి కుటుంబం
44. విద్యార్థి సాంఘీక అభ్యసనంలో ప్రధాన పాత్ర వహించేది ?
కుటుంబం
43. లైంగిక విద్యలో భాగంగా హై స్కూల్ స్థాయిలో బోధనా అంశం కానిది ?
జీవితదశలు
42. ఏ కుటుంబంలో విద్యార్థికి సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది ?
ఉమ్మడి కుటుంబం
41. ప్రపంచంలోనే భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన కుటుంబం ?
సమిష్టి కుటుంబం
40. 2011 జనగణన ప్రకారం దేశ సగటు అక్షరాస్యత ఎంత ?
73
39. 2011 జనాభా లెక్కల నినాదం ?
మన జనాభా – మా భవిష్యత్
38. 2011 ప్రకారం దేశంలో అత్యంత అక్షరాస్యత కల్గిన రాష్ట్రం ?
త్రిపుర
37. జనాభాలో మూడవ పెద్ద రాష్ట్రం ?
బీహార్
36. 2011లో సేకరించిన జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు ?
15
35. జనాభాను బోధించే ఉపగమాలు ఎన్ని ?
2
34. గ్రాఫ్ నైపుణ్యం పెంపొందించడానికి జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకొని ఆ ఉపాధ్యాయుడు అవలంభించిన ఉపగమనం ?
సహసంబంధం
33. 2011 జనగణన అనుసరించి దేశ జనసాంద్రత ఎంత ?
382
32. 2011 జనాభా లెక్కలు అనుసరించి భారత దేశ జనాభా ఎంత ?
121 కోట్లు
31. పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైఖ్యంగా బోధిస్తారు ?
భాష, గణితం, సాంఘీక అధ్యయనం
30. 2011 జనాభా అనుసరించి లెక్కలు స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ?
943
29. నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సంఘీక ఉపాధ్యాయుడు బోధించిన అది ?
సహసంబంధ ఉపగమనం
28. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం ?
మేఘాలయ
27. ప్రపంచ జనభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
జూలై 11
26. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు ?
ఠాగూర్
25. యశ్పాల్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన జాతీయ సారధ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది ?
21
24. 1993 లో రూపొందించిన భారంలేని అభ్యసనాన్ని పున: సమీక్షించాలి 2014 జూలై 14 నిర్ణయించింది ఎవరు ?
NCERT
23. ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలుచేసిన దేశం ?
భారత్
22. N.C.F – 05 ఏ వాక్యంతో ప్రారంభమైంది ?
సివిలైజేషన్ అండ్ ప్రోగ్రేస్ లోని బాల్యానికి స్వేచ్ఛ
21. ఎంత మంది సభ్యులతో కలిసి జాతీయ సారధ్యం సంఘం ఏర్పాటు చేశారు ?
35
20. N.C.F – 05 ని ఎవరు రూపొందించారు ?
NCERT
19. జనాభా తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ?
చండీఘడ్
18. 1993 లో రూపొందించిన భారంలేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిపార్సు మేరకు రూపొందించారు ?
యశ్పాల్
17. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ – పట్టణ జనాభా శాతం ?
68.5:31.5
16. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ?
బీహార్
15. 1993 లో రూపొందించిన భారంలేని అభ్యసన కార్యక్రమాన్ని పున:సమీక్ష నూతన పాఠ్య ప్రణాళిక చట్టం-2005 ని రూపొందించాలని NCERT ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సంఘం అధ్యక్షుడు ఎవరు ?
యశ్పాల్
14. N.C.F – 05 కోసం నియమించి జాతీయ సారధ్య సంఘం తన నివేదికను CABE కి ఎప్పుడు సమర్పించింది ?
2005 మే 2
13. వృత్తివిద్య, సంకేతికా విద్య చాలా మందికి అందుబాటులోకి రావడానికి ప్రధాన కాలం ?
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ
12. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రావడానికి ఏవి తోడ్పడతాయి ?
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ
11. దేశంలో ఉన్నత విద్య అందరికి అందుబాటులోకి రావడానికి కరణం అయినది ?
ప్రైవేటీకరణ
10. భారతదేశంలో సరళీకరణ – ప్రైవేటీకరణ – ప్రపంచీకరణ ఎప్పుడు ప్రారంభమైంది ?
1991
9. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది ?
1995
8. అంతర్జాతీయ విజ్ఞానం వెనుకబడిన దేశాలకు దేని ద్వారా అందుతుంది ?
ప్రపంచీకరణ
7. ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యాలయం ఎక్కడ ఉంది ?
జెనివా
6. దేశంలో రోజురోజుకు అనేకమైన విద్య సంస్థలు నెలకొల్పడానికి కరణం అయినది ?
సరళీకరణ
5. విద్యలో నాణ్యత మరియు ప్రమాణాలు లోపించడానికి కరణం ?
ప్రైవేటీకరణ
4. నేడు దేశంలో దేని వల్ల విద్య వ్యాపారంగా, అంగడి సరుకుగా మారింది ?
ప్రైవేటీకరణ
3. ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యను ఎవరు శాసిస్తున్నారు ?
ప్రైవేటువారు
2. విద్యాసంస్థలు స్థాపించడానికి ఎలాంటి ఆంక్షలు లేని స్థితి …………..
సరళీకరణ
1. విద్యాసంస్థలు స్థాపించడానికి ఎలాంటి ఆంక్షలు లేని స్థితి …………..
సరళీకరణ