Java Online Training In Andhra Pradesh and Telangana
9010519704
Opening Hours :7AM to 9PM
Home
GK
Inventions and Inventors
Spoken English
GK questions and answers
General Knowledge
Q. ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతి రాజ్ వ్యవస్థ ను ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?
1986
1956
1959
1982
Answer
1959
Q.ఫెర్నిసి యస్ ఎనీమియా ఏ విటమిన్ లోపం వలన వస్తుంది ?
విటమిన్ బి 12
విటమిన్ బి 6
విటమిన్ బి 3
విటమిన్ బి 1
Answer
విటమిన్ బి 12
Q. ఆంధ్ర, మద్రాస్ రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ?
వావిలాల గోపాల క్రిష్ణయ్య
తెన్నేటి విశ్వనాథం
కుమారా స్వామి రాజ
రామ స్వామి అయ్యంగార్
Answer
కుమారా స్వామి రాజ
Q. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు ?
ఆసిడ్
కిరోసిన్
బెంజీన్
ఎసిటిలీన్
Answer
కిరోసిన్
Q. 1951 లో ఇండియా లోని జనాబా మొత్తం ఎంత ?
26 కోట్లు
36 కోట్లు
46 కోట్లు
56 కోట్లు
Answer
36 కోట్లు
Q. జ్ఞాన్ పీథ్ అవార్డు నగదు బహుమతి ఎంత ?
10 లక్షలు
5 లక్షలు
2 లక్షలు
1 లక్ష
Answer
5 లక్షలు
Q. బకింగ్ హమ్ కాలువ ఏ రెండు రాష్ట్రాల మద్య ఉన్నది ?
ఆంధ్ర ప్రదేశ్ , కేరళ
ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక
ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు
ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర
Answer
ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు