* భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేసారు?-దిల్లీలో
* శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?: రోహిణి
స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?: అవతార్
** యునైటెడ్ నేషన్స్ పేరును ఎవరు సూచించారు?: ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్
**ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?: తాబేలు
తక్కువ సాంద్రత కల్గిన పదార్థం: చెక్క
• రేడియం దేని నుంచి లభిస్తుంది: పిచ్ బ్లెండ్
• మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు: కార్ల్ మార్క్స్
• మన దేశంలో ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి: 2228(8)
• బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు: జాకాల్ అనే మిశ్రమంతో
1. వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?
జ) వజ్రం
2. అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది?
జ) అమెరికా
3. 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
జ) జ్యోతి ట్రెహన్
4. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
జ) డెహ్రాడూన్
5. ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య